1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

వంద - 101 - 102

స్నిగ్ధాయతాః పాదప గుల్మ వల్ల్యో నిశ్ఛిద్ర పత్రాశ్చ తతః సిరా అస్తి|
పద్మక్షురో శీర కుళాః సగుండ్రాఃకాశా కుశావా నళికానళో వా 
ఖర్జూర జమంబ్వర్జున వేతసాస్స్యుక్షీః అన్వితా వా ద్రుమ[/ ద్రుషు?] గుల్మ వల్ల్యః||
ఛత్రేభనాగాః శతపత్ర నీపాస్స్యుర్నక్త మాల్నాశ్చ ససిందు వారాః|
విభీతకోవా మదయంతికా వా యత్రాస్తి తస్మిన్ పురుష త్రయేంభః|
స్యాత్ పర్వతస్యోపరి సర్వతోన్యస్త త్రాపి మూలే పురుష త్రయేంభః||
   = ౧౦౦ = 100  ;  ౧౦౧ = 101 ;  ౧౦౨ = 102 ;; 
&
వ్యాకరణ - అక్షర సంగతి, ముచ్చట్లు ;- ళ - అనే అక్షరం ;- 
ద్రవిడభాషలలో వాడుకలో ఉన్నది, కానీ ................. ,-
ఈ సంస్కృత శ్లోకములలో ల-ళ - లకు తేడా చూపలేదు, 
ముద్రణ కర్తలు - "ళ" అనే drawiDa LETTER ని చక్కగా వినియోగించారు. 
========================================= , 
  ;        mUDu SlOka patramulu ;-  ౧౦౦ = 100  ;  ౧౦౧ = 101 ;  ౧౦౨ = 102 ;;
snigdhaayatA@h paadapa gulma wallyO niSCidra patraaSca tata@h siraa asti|
padmakshurO SIra kuLA@h sagumDraa@hkaaSA kuSAwaa naLikaanaLO waa 
kharjuura jammbwarjuna wEtasaassyukshee@h anwitaa waa druma[/ drushu?] gulma wallya@h||

CatrEBanaagaa@h Satapatra neepaassyurnakta maalnASca sasimdu waarA@h|
wiBItakOwaa madayamtikaa waa yatraasti tasmin purusha trayEmbha@h|
syaat parwatasyOpari sarwatOnyasta traapi muulE purusha trayEmbha@h|| 
&
wyaakaraNa - akshara samgati, muccaTlu ;- La - anE aksharam drawiDaBAshalalO wADukalO unnadi, kaanee - ee samskRta SlOkamulalO la-La - laku tEDA cuupalEdu, mudraNa kartalu - "La" anE `DrawiDa LETTER` ni cakkagaa winiyOgimcaaru. 
&          మూడు శ్లోక పత్రములు ;- 
&             వ్యాకరణ - అక్షర సంగతి, ముచ్చట్లు ;- ళ - అనే అక్షరం ; -
                            ౧౦౦ = 100  ;  ౧౦౦ = 100  ;  
                                         ~m = ఙ్ ; ~n = ఞ్ ; -     ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి