1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సారస్వతముని, మనువు also tell - జలార్గళం

సారస్వతేన* మునినా జలార్గళం యత్కృతం తదవలోక్య|

ఆర్యాభిః కృతమే తద్వృత్తైరపి మానవం వక్ష్యే||  -  ౯౯= 99 ; 

తా. ఇదివరకు సారస్వత మునిచే చెప్పబడిన "జలార్గళ శాస్త్రము"ను కాంచి, 

అందలి సారమును - [వరాహమిహిర] నేను ఆర్యావృత్తములతో రచించినాను. 

                       A) మనువు రచన - జలార్గళము ;-

ఇక మనువు విరచించినట్టి -

జలార్గళము ను వక్కాణించెదను." - by ;-  వరాహమిహిర ; -  ౯౯ = 99 ; 

& ఇక   ;            B) జలార్గళం - సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతి ;

సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతి ;-

nice points ;- భూమిలో ఉదకలభ్యత - ఉనికి - గురించి చెప్పిన వారు ఎవరు? 

Answer ;- ఆ మహా మనిషి పేరు "సారస్వత మునివర్యుడు". 

&  C]  వరాహమిహిరుడు ఆ సారస్వత ఋషిపుంగవుని - 

గురుతుల్యునిగా - భక్తిభావంతో - స్మరిస్తూ - ఈ పై 99వ శ్లోకంలో నుడివినాడు.

&

D] "మనువు విరచించినట్టి - జలార్గళము ..... "

మనువు కూడా మానవాళికి - ప్రకృతి పరిశీలనా జ్ఞానాన్ని అందించాడు - 

అనే విశేషాన్ని - వరాహమిహిర - మన ప్రపంచమునకు ఎలుగెత్తి చాటాడు - 

పై 99వ శ్లోకములోనే తెలిసిన ఈ సంగతి - 

జిజ్ఞాసువులకు విస్మయాన్ని కలిగిస్తుంది కదూ!

+ref ;- వరాహమిహిర ;- 

====================================== ,

&           A] సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతి ;

saaraswataacaarya kRta- wyAKyaana reeti ;-

saaraswatEna muninaa jalaargaLam yatkRtam tadawalOkya|

aaryABi@h kRtamE tadwRttairapi maanawam wakshyE||  -  ౯౯= 99 ; 

taa. idiwaraku saaraswata municE ceppabaDina 

"jalaargaLa SAstramu"nu kaamci, amdali saaramunu - 

[waraahamihira] nEnu aaryaawRttamulatO racimccinaanu. 

                       B) మనువు రచన - జలార్గళము ;-

ika manuwu wiracimcinaTTi -

jalaargaLamu nu wakkANimcedanu." - `by` ;-  waraahamihira ; -  ౯౯ = 99 ; 

& ika   ;            A) జలార్గళం - సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతి ;

saaraswataacaarya kRta- wyAKyaana reeti ;-

`nice points` ;- Qn. BuumilO udakalabhyata - uniki - gurimci ceppina waaaru ewaru? 

Answer ;- aa mahaa manishi pEru "saaraswata muniwaryuDu". 

&  a]  waraahamihiruDu aa saaraswata Rshipumgawuni - 

gurutulyunigaa - bhaktibhaawamtO - smaristuu - 

ee pai 99wa SlOkamlO nuDiwinADu.

&

D] "manuwu wiracimcinaTTi - jalaargaLamu ..... "

manuwu kUDA maanawALiki - prakRti pariSIlanA jnaanaanni amdimcADu - 

anE wiSEshaanni - waraahamihira - 

mana prapamcamunaku elugetti cATADu - pai 

99wa SlOkamulOnE telisina ee samgati - 

jijnaasuwulaku wismayaanni kaligistumdi kadU!

+`ref` ;- waraahamihira ;- 

&           సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతి ;

& సారస్వతముని, మనువు also reveal us - water in EARTH = జలార్గళం ;- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి