12, సెప్టెంబర్ 2023, మంగళవారం

వరాహమిహిర ధ్వజం -Wrld Water Day

పారావత క్షౌద్ర ఘృతోపమావా క్షౌమస్య వస్త్రస్య చ తుల్యవర్ణా|

యా సోమవల్ల్యాశ్చ సమాన రూపా సాప్యాశు తోయం కురుతేऽ క్షయం చ||

తా. పావుర పిట్ట, తేనె, నెయ్యి, ధవళవస్త్రం, తిప్పతీగ, 

వీని రంగు కలిగిన రాళ్ళు ఉన్న చోట త్రవ్విననచో, ఆ చోట - అందు 

అశోష్యాలు [= ఎండిపోని] నీరు ఉంటుంది.  

& సోమవల్లి = తిప్ప తీగ ;;    శ్లోకమ్ ; ౧౦ ౯ = 109  ;  

===================================== ,

paaraawata kshaudra GRtOpamAwA kshaumasya wastrasya ca tulyawarNA|

yA sOmawallyaaSca samAna ruupaa sApyASu tOyam kurutEऽ kshayam ca||

taa. paawura piTTa, tEne, neyyi, dhawaLawastram, tippateega, 

weeni ramgu kaligina rALLu unna cOTa trawwinanacO, aa cOTa -

amdu aSOshyaalu [= emDipOni] neeru umTumdi.  

& sOmawall = tippa teega ;;   ౧౦ ౯ = 109 ;;

&

 ప్రపంచ జల దినోత్సాహము = వరాహమిహిర ధ్వజం -

అనిమన దేశస్థులు - పండుగ చేసుకోవలసిన అవసరం ఉన్నది.

1992 నుండి - జలనిధి పండుగ - ప్రపంచం ప్రజలు నిర్వహిస్తున్నారు.

&

World Water Day is a United Nations  ప్రపంచ జల దినోత్సాహము = 

 జలనిధి పండుగ - as - వరాహమిహిర ధ్వజం -

అని మన దేశస్థులు - పండుగ చేసుకోవలసిన అవసరం ఉన్నది.

వరాహమిహిర ధ్వజం -World Water Day ;-

Varahamihira dhwaj =World Water Day





varahamihira dhwaj =World Water Day ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి