22, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఉదకార్గల శాస్త్రము / జలార్గళశాస్త్రము

కృత్వా వరుణస్య బలిం వటవేతస కీలకం సిరా స్థానే|

కుసుమైః గంధైః ధూపైః సంపూజ్య నిధాపయేత్ ప్రథమమ్||

&

ఇతి శ్రీవరాహ మిహిర* కృతౌ బృహత్సంహితాయాం -

జలార్గళ శాస్త్ర కథనం నామ -

          చతుఃపంచాశోऽధ్యాయః||

& Total శ్లోకములు - in - Jalargaal shasthram / ౧౨౫ = 125 ; 

&

వరాహమిహిరుని రచన ఐన "ఉదకార్గల శాస్రం" - లోకమున 

జలార్గళశాస్రం గా ప్రసిద్ధిపొందినది. ;-

జలార్గళ శాస్త్రమ్ - నకు ఉన్న 

మరో పేరు - ఉదకార్గల శాస్త్రమ్ -

&  1] బృహత్ సంహిత - 54 వ అధ్యాయం ఈ - జలార్గల్ శాస్త్రమ్ ;- 

ఇందులో 2[ మొత్తం 125 [నూట ఇరవై ఐదు] శ్లోకములు ఉన్నవి.

పైన ఉన్న - 3] "కృత్వా వరుణస్య .... ... "- 

 శ్లోకమ్ - ముక్తాయింపు - తో - గ్రంధకర్త - ఈ అధ్యాయాన్ని ముగించారు.

                    *   *   *   *   *   *   *   *   *   *   *   *   

संस्कृतम् / సంస్కృత భాషలో - चतुःपञ्चाश = 54 ;;  Fifty four - 

యాభై నాలుగవ అధ్యాయం - బృహత్ సంహిత - లోనిది .. 

పూజ్య శ్రీ వరాహమిహిర పండితుడు* - రచించిన మహోద్గ్రంధం బృహత్ సంహిత - లో 

అనేకానేక అంశాల మణిరత్నములను - కూర్చి, 

కుందనం దారములో అల్లి, తయారుచేసిన  హారం.

జలవనరులు గురించి - యాబది నాలుగవ అధ్యాయంలో వర్ణించిన 

జలార్గళశాస్త్రమును  - పాఠకులకు అందజేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.

బృహత్ సంహిత కర్త వరాహమిహిరులకు ఇవే మా కృతజ్ఞతా అక్షర పుష్పాంజలి ......... ; 

&

*వరాహ మిహిర = * वराहमिहिर = जन्म: ई. 499 - ई. 587) ;; 

============================== ,

udakaargal SAstram/ jalArgaLaSAsram ;-

     kRtwaa waruNasya balim waTawEtasa keelakam siraa sthAnE|

        kusumai@h gamdhai@h dhuupai@h sampuujya nidhaapayEt prathamamm||

&

iti SrIwaraaha mihira kRtau bRhatsam hitaayaam -

jalaargaLa SAstra kathanam naama -

          catu@hpamcASOऽdhyaaya@h||

&

waraahamihiruni racana aina "udakaargal SAstramu" - 

lOkamuna jalArgaLaSAsram gaa prasiddhipomdinadi.

jalaargaLa SAstramu - naku unna marO pEru - udakaargal ;-

&

1] bRhat sam hita - 54 wa adhyaayam ee - jalaargal SAstramm ;- imdulO 2] mottam 125 [nUTa irawai aidu] - SlOkamulu unnawi.

ee paina unna - kRtwaa waruNasya ........ " SlOkamm - muktaayimpu - tO - gramdhakarta - ee adhyaayaanni mugimcaaru.

                    *   *   *   *   *   *   *   *   *   *   *   *   

संस्कृतम् BAshalO - चतुःपञ्चाश = 54 ;; Fifty four - 

yaabhai naalugawa adhyaayam - bRhat sam hita - lOnidi. 

puujya Sree waraahamihira pamDituDu - racimcina mahOdgramdham bRhat sam hita - lO anEkaanEka amSAla maNiratnamulanu - kuurci, kumdanam daaramulO alli, tayaarucEsina  haaram.

jalawanarulu gurimci - yaabadi naalugawa adhyaayamlO warNimcina jalaargaLaSAstramunu paaThakulaku - amdajEsinamduku naaku emtO samtOshamgaa unnadi.

bRhat sam hita karta waraahamihirulaku iwE maa kRtajnataa akshara pushpaamjali ......... ; 

&

ref ;- ५४. उदकार्गल (अर्थात्, पृथ्व्याः बाह्यैः कैश्चिन् चिह्नैरन्तर्जलानां शोधनं, 

वापीकूपतटाक निर्माणायोत्खननप्रसंगे मध्ये जायमानानां शिलानां भङ्गर्थम् अभ्युपायाः, 

लब्धे जले पानानर्हे तस्य पानार्हतासंपादनार्थं क्रियमाणाः क्रमाः ;;  

Varahamihira - water knowledge 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి