12, సెప్టెంబర్ 2023, మంగళవారం

మంచి నీళ్ళు here

చంద్రాతప స్ఫటిక మౌక్తిక హేమ రూపాయాశ్చ -

                   ఇంద్ర నీలమణి హింగులు కాంజనాభాః| 

సూర్యోదయాంశు హరితాళ నిభాశ్చ యాస్స్యుస్తా 

                     శ్శోభనా మునివచోऽత్రసువృత్త మేతత్|| - శ్లోకమ్ ౧౧౧ = 111 ;;  

తా. వెన్నెల, స్ఫటికములు, ముత్యాలు, బంగారు, వెండి, నీలమణులు, 

ఇంగువ, ఉదయించు బాల సూర్య కిరణములు - హరిదళం -  

వీని రంగులు కలిగి ఉన్న రాళ్ళు ఉన్న జాగాలో త్రవ్వితే - 

మంచి ఉదకములు ఉదయిస్తాయి. = శ్లోకమ్ ౧౧౧ = 111 ;; 

&

మంచి నీళ్ళు here ;- మంచి నీళ్ళు - సంకేతం, సంజ్ఞ, సూచన - signals  ;- 

= Drinking sweet water - signals = mamci nILLu - samkEtam, sam jna, suucana ;-

=====================================  , 

camdraatapa sphaTika mauktika hEma ruupaayaaSca

                           imdra neelamaNi himgulu kaamjanaaBA@h| 

suuryOdayAMSu haritALa niBASca yaassyustA 

                              SSOBanA muniwacOऽtra suwRtta mEtat|| - శ్లోకమ్ ౧౧౧ = 111 ;;  

taa. wennela, sphaTikamulu, mutyaalu, bamgaaru, wemDi, neelamaNulu, 

imguwa, udayimcu baala suurya kiraNamulu - haridaLam -  weeniramgulu kaligi unna rALLu unna jaagaalO trawwitE - mamci udakamulu udayistAyi. శ్లోకమ్ ౧౧౧ = 111 ;;

here 111 poem  

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి