12, సెప్టెంబర్ 2023, మంగళవారం

సమృద్ధిగ జలములు

వైఢూర్యం ఉద్గాంబుదమేకచకాభా పాకోన్ ముఖోదుంబుర సన్నిభావా|
భృంగాంజనాభా కపిలాథవాయా జ్ఞేయా శిలా ధూరి సమీప తోయా|| = 
శ్లోకమ్; ౧౦౮ = 108 ;; 
తా. ఏ ప్రదేశమున - వైఢూర్యం, పెసలు, మేఘం, *దోర అత్తికాయ,
నలుపు, కపిలవర్ణం, తుమ్మెద, కాటుక - 
వీని వన్నె కలిగిన రాళ్ళు ఉంటాయో - 
అక్కడ త్రవ్వితే - అందు మిక్కిలి దగ్గరలో 
సమృద్ధిగ జలములు ఉండును.  = శ్లోకమ్; ౧౦౮ = 108 ;; 
&
extra notes ;- Ficus racenosa ;-
bo or pipal tree ;;  ;- Asian species, Ficus religiosa, is considered sacred by Hindus, Jains, and Buddhists. The Buddha is said to have found enlightenment by sitting under the sacred fig, which is also known as the bo or pipal tree ;; 
& information extra ;- మేడిపండు ONTOLOGY: वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM: అత్తిచెట్టు = ఉదుంబరచెట్టు= యజ్ఞవృక్షము ;-
మర్రిచెట్టు జాతికి చెందిన ఒక చెట్టు ఈచెట్టు పండు లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయి ;;
================ ,
waiDhUryam udgaambudamEkacakABA paakOn muKOdumbura sanniBAwaa|
BRmgAmjanABA kapilaathawaayaa jnEyaa Silaa dhuuri sameepa tOyA|| 
taa. E pradESamuna - waiDhUryam, pesalu, mEGam, dOra attikaaya, 
nalupu, kapilawarNam, tummeda, kATuka - weeni wanne kaligina rALLu umTAyO - akkaDa trawwitE -
amdu mikkili daggaralO samRddhiga jalamulu umDunu.
&;
image LINK ;- mEDi pamDu/ medi cettu ;- mEDi pamDu/ medi cettu ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి