11, సెప్టెంబర్ 2023, సోమవారం

కొండ మీద కొండ

స్నిగ్ధాయతాః పాదప గుల్మ వల్ల్యో నిశ్ఛిద్ర పత్రాశ్చ తతః సిరా అస్తి|

పద్మక్షురో శీర కుళాః సగుండ్రాఃకాశా కుశావా నళికానళో వా |

ఖర్జూర జంబు అర్జున వేతసాస్స్యుక్షీః అన్వితా వా ద్రుమ గుల్మ వల్ల్యః||

ఛత్రేభనాగాః శతపత్ర నీపాస్స్యుర్నక్త మాల్నాశ్చ ససిందు వారాః|

విభీతకోవా మదయంతికా వా యత్రాస్తి తస్మిన్ పురుష త్రయేంభః|

స్యాత్ *పర్వతస్యోపరి సర్వతోన్యస్త త్రాపి మూలే పురుష త్రయేంభః|| 

   = [repeat this SlOkam & now -

100 Slokams/ poems complete ;

౧౦౦ = 100  ;  ౧౦౧ = 101 ;  ౧౦౨ = 102 ;;

&

సారాంశం ;- మనోజ్ఞంబులగు వృక్షములు, పొదరిళ్ళు, 

తీగెలు, దట్టమైన పత్రాలతో కూడిన చెట్లు -

ఇవి ఉన్నచోట జలనాడి ఉంటుంది. &

నేలతామర, నీరు గొలిమిడి, వట్టివేరు, ప్రేంకణము, 

గుండురెల్లు, దర్భ, తుంగ, ఒంటె కసువు, 

ఖర్జూరము, నేరేడు, మద్ది, నీరుప్రబ్బలి, 

పాలచెట్టు, పాలతీగెలు, గొడుగు కసువు, నాగదంతి చెట్టు, 

తామర, కడపచెట్టు, కానుగ, వావిలి, 

తాండ్ర, మంగచెట్టు - మొదలైన ఇవి - పచ్చగ ఉండు చోట్లలో, 

*కొండ మీద కొండ ఉండే స్థలమునందును, 

మూడు పు.ప్ర. త్రవ్వితే నీరు ఉంటుంది. - 102 ;;

*notes ;- ప్రేంఖణము / ప్రేంకడము/ ప్రేంకనము ;;

& కడప చెట్టు ;- term = Nauclea cadamba ;- ప్రియక తరువు/ ప్రియాళువు చెట్టు ;;

& నెల్లి చెట్టు - coral tree - emblic myrobalan = neem - పారిభద్ర పాదపము ; 

==================================  ,

Hill on the HILL ;- 

snigdhaayatA@h paadapa gulma wallyO niSCidra patraaSca tata@h siraa asti|

padmakshurO SIra kuLA@h sagumDraa@hkaaSA kuSAwaa naLikaanaLO waa| 

kharjuura jambu arjuna wEtasaassyukshee@h anwitaa waa druma gulma wallya@h||

CatrEBanaagaa@h Satapatra neepaassyurnakta maalnASca sasimdu waarA@h|

wiBItakOwaa madayamtikaa waa yatraasti tasmin purusha trayEmbha@h|

syaat *parwatasyOpari sarwatOnyasta traapi muulE purusha trayEmbha@h|| 

&

substance ;- manOjnambulagu wRkshamulu, podariLLu, 

teegelu, daTTamaina patraalatO kUDina ceTlu - 

iwi unnacOTa jalanADi umTumdi. &

nElataamara, neeru golimiDi, waTTiwEru, prEMkaNamu, gumDurellu, darbha, tumga, omTe kasuwu, kharjuuramu, nErEDu, maddi, neeruprabbali, paalaceTTu, paalateegelu, goDugu kasuwu, naagadamti ceTTu, taamara, kaDapaceTTu, kaanuga, waawili, taamDra, mamgaceTTu - modalaina iwi - paccaga umDu cOTlalO, 

komDa meeda komDa umDE sthalamunamdunu, mUDu pu.pra. trawwitE neeru umTumdi. - 102 ;;
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి