11, సెప్టెంబర్ 2023, సోమవారం

మహీ, కపిల ధరిత్రి

సశర్కరా తామ్ర మహీ 1] కషాయం, 2] క్షారం ధరిత్రీ కపిలా కరోతి|

ఆపాండురాయాం లవణం ప్రదిష్టం ఇష్టం పయో నీల వసుంధరాయామ్||  [శ్లోకమ్; - ౧౦౪ = 104  ]   

తా. సున్నం రాళ్ళు కలిసిఉన్న భూమిలోని నీరు - వగరు గను, 

కపిల రంగు కలిగిన వసుధ [= భూమి] లోని నీరు కారం గాను, 

మిక్కిలి ఉప్పుగా &

తెల్లని ధరిత్రి [= Earth ] లో - ఒకింత ఉప్పుగను, &

నల్లని భూమిలో తీయని మధురమైన జలములు ఉండును.    ౧౦౪ = 104 ; 

========================= , 

saSarkaraa taamra mahee kashaayam kshaaram dharitree kapilaa karOti|

aapaamDuraayaam lawaNam pradishTam ishTam payO nIla wasumdharaayaamm||  [శ్లోకమ్; - ౧౦౪ = 104  ]   

taa. sunnamrALLu kalisiunna BUmilOni neeru - wagaru ganu, 

kapila ramgu kaligina wasudha [= bhuumi] lOni neeru kaaram gaanu, 

mikkili uppugaa &

tellani dharitri [= `Earth` ] - okimta uppuganu, &

nallani BUmilO teeyani madhuramaina jalamulu umDunu.    ౧౦౪ = 104 ; 

&

తామ్ర మహీ,  కపిల ధరిత్రి,  నీల వసుంధర -

=================== , 

taamra mahii, kapila dharitri, neela wasumdhara - 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి