14, సెప్టెంబర్ 2023, గురువారం

పదును, చిట్కాలు

క్షారేక దళ్యామధితేన యుక్తే దినోషితే పాయిత మాయ సంయత్|

సమ్యక్ఛితం చాశ్మని నైతిభంగం న చాన్య లోహేషుః అపి -తస్య కౌంఠ్యమ్|| ; 

 శ్లోకమ్ ; ౧౧౮ = 118 ; 

తా. అరటిపట్టలను కాల్చిన బూడిద భస్మాన్ని - 

మజ్జిగలో వేసి, బాగా కలపాలి,

ఆయుధ పరికరములను [tools] అందులో వేసి,

 ఒక రోజు ఊరబెట్టాలి.

ఆ ఆయుధాలతో రాళ్ళను పగిల్చినను &

ఇతర లోహాలయందు ప్రయోగించినను - 

వాటి - వాడి / పదును, sharpness తగ్గదు. ;  ౧౧౮ = 118 ;; 

అరటి చెట్టు, పేర్లు ;- అరటిపిలక, అరటి ఆకులు, 

అరటిపువ్వు - అరటి పట్ట, అరటి దూట - అరటిదుంప ,

& అరటి స్తంభం/  అరటి స్తంభాలు ;  ;

 [ అరటిపట్టలు, మజ్జిగ  ] ; 

========================= , 

padunu, ciTkAlu ;- 

 kshaarEka daLyaamadhitEna yuktE dinOshitE paayita maaya samyat|

samyakCitam cASmani naitibhamgam na caanya lOhEshu@h api tasya kaumThyamm|| ;  

        శ్లోకమ్ ; ౧౧౮ = 118 ;;

taa. araTipaTTalanu kaalcina buuDida bhasmaanni - majjigalO wEsi, baagaa kalapaali,

aayudha parikaramulanu [`tools`] amdulO wEsi, oka rOju uurabeTTAli.

aa aayudhaalatO rALLanu pagilcinanu &

itara lOhaalayamdu prayOgimcinanu - 

wATi - wADi/ padunu, `sharpness` taggadu. ;  ౧౧౮ = 118 ;; 

&   araTi ceTTu, pErlu ;- araTipilaka, araTi aakulu, araTi paTTa,

araTi dUTa - araTipuwwu - araTidumpa & araTi stambham 

 LINK ; Banana - parts ;

 ;- araTipaTTalu, majjiga ; 

Banana - parts names 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి