రక్తాంకురాః క్షీరయుతాః కరీరా రక్తధరా చేజ్జలం అశ్మనోऽధః|
[శ్లోకమ్; ౧౦౭ = 107 ;;
తా. ఎర్రగా ఉండే భూమిలో - ఎఱ్ఱని చిగుళ్ళతో కూడి,
పాలు కలిగిఉండే వెణుతురు చెట్టు ఉంటే -
అందున త్రవ్వితే పాషాణము,
ఆ ఘనశిల [big stone] క్రింద నీరు ఉంటుంది. ౧౦౭ = 107 &
&
నీటి జాడలు -కొండగుర్తులు ;
==================,
Traces of water ;-
raktAmkurA@h kshIrayutA@h karIraa raktadharA cEjjalam aSmanOऽdha@h|
[శ్లోకమ్; ౧౦౭ = 107 ;;
taa. erragaa umDE BUmilO - e~r~rani ciguLLatO kUDi, paalu kaligiumDE weNuturu ceTTu umTE - amduna trawwitE paashANamu, aa GanaSila krimda neeru umTumdi. ౧౦౭ = 107 &
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి