వల్మీకానాం పఙ్క్త్యాం యద్యేకోభ్యుచ్ఛ్తః సిరా తదధః|
శుష్యతి నరోహ తేవ సస్యం యస్యాం చ తత్రాంభః|| ౯౭=97;;
========================================= ,
walmeekaanaam pa~mktyaam yadyEkOByucCta@h siraa tadadha@h|
Sushyati narOha tEwa sasyam yasyaam ca tatraambha@h|| ౯౭=97;;
& [ తాత్పర్య pending ]
************************************************************** ,
& అత్తిచెట్టు, మర్రి,మోదుగ ;-
మర్రి+మోదుగ or మర్రి+రావిచెట్లు ;;
న్యగ్రోధ పలాశోదుంబరైః సమేతైః త్రిభిః జలం తదధః|
వట పిప్పల సమ వాయే తద్వద్వాచ్యం సిరా చోదక్|| ౯౮ =98 ;;
తా. ఏ ప్రదేశాన మర్రిచెట్టు, మోదుగచెట్టు, అత్తిచెట్టు -
ఇవి ఒకటిగ చేరి ఉండినచో - అక్కడ త్రవ్వితే నీళ్ళు ఉంటాయి,
మరియు రావిచెట్టును, మఱ్ఱిచెట్టును కలిసిఉన్న ఎడల -
ఆ కింద -ఉత్తరదిక్కు [North] ప్రవహించే జలనాడి ఉంటుంది.
ఇందు "త్రిభిః కరైరుదక్త తత్ర సిరా బహుజలా భవేత్ - అనే
సారస్వతాచార్య కృత- వ్యాఖ్యాన రీతిని ............ ;-
ఎల్లెడల - ఉత్తర దిక్కు యందు -
మూడు మూరల దూరమున త్రవ్వాలి. ౯౮=98 ;;
========================================= ,
nyagrOdha palASOdumbarai@h samEtai@h tribhi@h jalam tadadha@h|
waTa pippala sama waayE tadwadwaacyam siraa cOdak|| ౯౮ =98 ;;
taa. E pradESAna marriceTTu, mOdugaceTTu, atticeTTu -
iwi okaTiga cEri umDinacO - akkaDa trawwitE nILLu umTAyi, `
mariyu raawiceTTunu, ma~r~riceTTunu kalisiunna eDala - aa kimda -
uttaradikku [`North`] prawahimcE jalanADi umTumdi.
imdu "tribhi@h karairudakta tatra siraa bahujalaa BawEt - anE
saaraswataacaarya kRta- wyAKyaana reetini ............ ;-
elleDala - uttara dikku yamdu -
mUDu muurala duuramuna trawwAli. ౯౮=98 ;;
& ;- marri+mOduga `or` marri+raawiceTlu ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి