16, సెప్టెంబర్ 2023, శనివారం

గట్టిగా చెరువుగట్టు

 చెరువుల నిర్మాణ రీతి - పద్ధతి ;- 

ఇక నేను ఇప్పుడు - చెరువుల నిర్మాణ రీతి , విధములను - వక్కాణించెదను ;-

పాలీ ప్రాక్ పరాయతాం అంబు సుచిరం ధత్తేన *యామ్యోత్తరా*!

*కల్లోలైఃరవదారమేతి మరుతా సా ప్రాయశః|

తాంచే దిచ్ఛతి పార దారుభిరపాం *సంపాత మావారయేత్ 

పాషాణాదిభిః ఏవ వాప్రతిచయం క్షుణ్ణం ద్విపాశ్వాదిభిః|| శ్లోకమ్; ౧౧౯=119 ;  

&

 1]  *యామ్యోత్తర ;- అనగా - దక్షిణం నుండి ఉత్తరదిక్కు వైపుగా వెళ్ళుట ;

2] *కల్లోలైరవదారమేతి  = *కల్లోలైః+ అవదారమేతి ;;

3] *సంపాత మావారయేత్ = సంపాతమ్+ఆవారయేత్ ;;

భావం ;-  తూర్పు పడమరలుగా కట్టలు కట్టినట్టి -

ఆ చెరువులో బహుకాలం నీరు ఉంటుంది. 

దక్షిణోత్తర దిక్కులుగా కట్టలు కట్టిన - 

పడమటి గాలి కొట్టుటచే - అలలు రేపబడి - అవి శిథిలములు అగును.

కావున *చెరువు కట్టను మిగుల బలంబు కల -

 కొయ్యల [చెక్కలు]తో గానీ, పాషాణములచేనైనను - 

ముందు ప్రక్క-దృఢంబుగ ఉండునటుల కట్టి,

వెనుక ప్రక్క - మట్టి వేసి - ఏనుగులు మొదలైన -

భారీ జంతువులచేత త్రొక్కించి [ = *దిమ్మిస వేసి] గట్టిపరచవలెను. శ్లోకమ్; ౧౧౯=119 ;

& * నేలను చదునుచేసే విధానం - దిమ్మిస కొట్టుట ; 

= A paviour's beetle, A rammer ] ;;

+++++++++++++++++++++++++++++++++ ,

జలవనరులు-సంరక్షణ పట్ల అలనాటి పాలకులకు, 

సంఘంలోని  ప్రతి వ్యక్తికీ - ఆసక్తి, ఆస్థ, ఆతృత ఉన్నాయి - 

అనడానికి ఇటువంటి అనేక రచనలు నిదర్శనం - 

వరాహమిహిరులు వంటి వారు - 

ఆయా విషయాలను సామాన్యపౌరులను అడిగి, తెలుసుకుని - 

ఎంతో ఓపికతో - అక్షరబద్ధం చేసారు.

ఇటువంటి ప్రాకృతిక విజ్ఞానం - 

ఈ నాడు మనకు వారసత్వ సంపదగా - 

మనకు ఇంకా అందుబాటులో ఉన్నదంటే - 

ఇటువంటి అనేకమంది *మహానుభావుల కృషియే ముఖ్యకారణం - 

అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

మన ప్రాచీన విజ్ఞాన అంశ దాతలకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము కదూ!

Now ఉజ్జయినీ నివాసి వరాహమిహిరుడు - 

తరువాత అందజేసిన విశేషం - తటాకములు - జలములు ;
 మహానుభావుల కృషి  - *ఉదాహరణ ;- పారాశర స్మృతి ] ; 

============================== ,

ceruwula nirmANa reeti - paddhati ;-   ika nEnu ippuDu - 

ceruwula nirmANa reeti , widhamulanu - wakkANimcedanu ;- 

paalee praak paraayataam ambu suciram dhattEna yaamyOttarA!

*kallOlai rawadaaramEti marutaa saa praayaSa@h|

taamcE dicCati paara daarubhi@h apaam *sampaata maawaarayEt  ;

paashANAdibhi@h Ewa waapraticayam kshuNNam dwipASwaadibhi@h||    ;

శ్లోకమ్; ౧౧౯=119  ;

&

1] yAmyOttaram ;- ;-

2]  kallOlai rawadaaramEt = kallO@h_awadaarayEy ;

3] *sampaata maawaarayEt = *sampaatam + aawaarayEt ;;

&

tuurpu paDamaralugaa kaTTalu kaTTinaTTi a

a ceruwulO bahukaalam neeru umTumdi.

dakshiNOttara dikkulugaa kaTTalu kaTTina -

paDamaTi gaali koTTuTacE - alalu rEpabaDi - 

awi Sithilamulu agunu. - kaawuna ceruwu kaTTanu 

migula balambu kala koyyala [cekkalu]tO gaanee, paashANamulacEnainanu -

mumdu prakka-dRDhambuga umDunaTula kaTTi, 

wenuka prakka - maTTi wEsi -

Enugulu modalaina bhaaree jamtuwulacEta trokkimci [ = 

dimmisa wEsi] - gaTTiparacawalenu.

&  *చెరువుకట్ట = Pond Bund ;  so -> Tank bund = చెరువు గట్టు = ceruwu gaTTu ;; 

nElanu cadunucEsE widhaanam - dimmisa koTTuTa ; 

= A paviour's beetle, A rammer ;;

+++++++++++++++++++++++++++++++++ ,

jalawanarulu-sam rakshaNa - paTla alanATi pAlakulaku, 

samGamlOni  -  prati wyaktikee - aasakti, aastha, aatRta unnaayi - 

anaDAniki - iTuwamTi anEka racanalu nidarSanam - 

waraahamihirulu wamTi waaru - aayaa wishayaalanu saamaanyapaurulanu aDigi, 

telusukuni - emtO OpikatO - aksharabaddham cEsaaru.

iTuwamTi praakRtika wijnaanam - eenADu manaku waarasatwa sampadagaa - 

imkaa amdubATulO unnadamTE - iTuwamTi anEkamamdi

* mahaanubhaawula kRshiyE mukhyakaaraNam - 

ani ceppaDamlO - emtamaatram samdEham lEdu.

mana praaceena wijnaana amSa daatalaku 

manam emtO RNapaDi unnAmu kadU!

Now - ujjayinee niwaasi waraahamihiruDu - 

taruwaata amdajEsina wiSEsham - taTAkamulu - jalamulu ;;

 *mahABAwula kRshi ;- *udaaharaNa ;- paarASara smRti ] ;  శ్లోకమ్; ౧౧౯=119 ;

& గట్టిగా చెరువుగట్టు = gaTTigA ceruwugaTTu ;

& here link - = ceruwugaTTu SrIpaarwati jaDala rAmalimgESwaraswAmi dEwasthAnam  ;;

LINK - temple - Telangana state ;- చెరువుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి