1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

గంభీర sound

యత్ర స్నిగ్ధా నిమ్నా స వాలుకా సానునాదినీ వాస్యాత్|

తత్రార్ధ పఞ్చకమితే జలం భవేత్ పంచభిర్యదివా||  ౯౨=92 ; ; 

తా. మెత్తని భూమియు, పల్లము, ఇసుక - గంభీర ధ్వని - 

ఇవి ఉన్న ప్రాంతమున ఐదు పు.ప్ర. న ఐనను - [five - or five and half]

ఐదున్నర పు.ప్ర. న ఐనను నీరు ఉంటుంది.  ౯౨=92 ; 

============================ , 

yatra snigdhaa nimnaa sa waalukaa saanunaadinee waasyAt|

tatraardha pa~ncakamitE jalam BawEt pamcabhiryadiwA||  ౯౨=92 ;

taa. mettani BUmiyu, pallamu, isuka - gambheera dhwani -

 iwi unna praamtamuna aidu pu.pra. na ainanu - [`five - or five and half`

aidunnara pu.pra. na ainanu neeru umTumdi.  ౯౨=92 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి