12, సెప్టెంబర్ 2023, మంగళవారం

మంగళకరములు ఈ stones

ఏతాహ్య భేద్యాశ్చ శిలాః శివాశ్చ యక్షైశ్చ నాగైశ్చ సదాభి జుష్టాః| 
యేషాంచ రాష్ట్రేషు భవంతి రాజ్ఞాం తేషామవృష్టిః న భవేత్ కదాచిత్||   శ్లోకమ్ ; ౧౧౨  = 112 ;; 
తా. *పైన చెప్పబడిన ఈ పాషాణాలు మంగళకరములు ఐనవి, యక్ష, నాగులచే సేవింపబడునవిగను, భేదింపం దగనిదిగను ఉండుటచే -
ఇవి ఏ రాజుల రాజ్యమునందు ఉంటున్నవో - ఆ దేశమునందు - అనావృష్టి భయంబును సంభవింపదు.  ; ౧౧౨  ; 
&
*పైన చెప్పబడిన పాషాణాలు = [follow] -
                          ఇంతకుముందు - అనగా =  నిన్నటి పోస్ట్ లో చెప్పిన శ్లోకమ్ ;- 
& = సూర్యోదయాంశు హరితాళ నిభాశ్చ యాస్స్యుస్తా -
                                శ్శోభనా మునివచోऽత్ర  సువృత్త మేతత్|| - శ్లోకమ్ ౧౧౧ = 111 ;;  
తా. వెన్నెల, స్ఫటికములు, ముత్యాలు, బంగారు, వెండి, నీలమణులు, 
ఇంగువ, ఉదయించు బాల సూర్య కిరణములు - హరిదళం -  
వీని రంగులు కలిగి ఉన్న రాళ్ళు ఉన్న 
జాగాలో త్రవ్వితే - మంచి ఉదకములు ఉదయిస్తాయి. శ్లోకమ్ ౧౧౧ = 111 ;;    -> 
          చంద్రాతప స్ఫటిక మౌక్తిక హేమ రూపాయాశ్చ 
                 ఇంద్ర నీలమణి హింగులు కాంజనాభాః|  శ్లోకమ్ ౧౧౧ = 111 ;;
&  
మంగళకరములు ఈ పాషాణాలు [=stones]  ;;
మంగళకర, పూజ్యనీయ శిలలు, రాళ్ళు ;-
===================================  ,
mamgaLakara, pUjyaneeya Silalu, rALLu ;
EtAhya BEdyASca SilA@h SiwASca yakshaiSca naagaiSca sadABi jushTA@h| 
yEshAmca rAshTrEshu bhawamti rAjnAm tEshAmawRshTi@h na bhawEt kadAcit||   శ్లోకమ్ ; ౧౧౨  = 112 ;; 
taa. paina ceppabaDina ee paashANAlu mamgaLakaramulu ainawi, yaksha, naagulacE sEwimpabaDunawiganu, BEdimpam daganidiganu umDuTacE -
iwi E raajula raajyamunamdu umTunnawO - aa dESamunamdu - anaawRshTi bhayambunu sambhawimpadu.  ; ౧౧౨  ;          ऽ sanskrit sanjna ; 
&
మంగళకర, పూజ్యనీయ శిలలు, రాళ్ళు ;-
= mamgaLakara, pUjyaneeya Silalu, rALLu ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి