1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కొండగుర్తులు, చిహ్నాలు

మరుదేశే యత్ చిహ్నం నా జాంగలే తేన వారి నిర్దేశ్యమ్|

జంబూవేతస యోగే యత్పురుషాః తే మరౌ ద్విగుణా||  ౮౭=87  ;

&  తా. మరుప్రదేశములను గూర్చి - 

ఇంతకు ముందు చెప్పిన కొండగుర్తులు, చిహ్నాలు - 

కొండారణ్యాలందు ఉంటే -

అక్కడ చెప్పుకొనిన - లోతునకు - రెట్టింపు నీళ్ళు- [= +2 = Double] 

అందలి - లోతున - జలములు ఉంటాయని తెలుసుకోగలము. - ౮౭=87  ;

================================ , 

marudESE yat cihnam naa jaamgalE tEna waari nirdESyamm|

jambUwEtasa yOgE yatpurushaa@h tE marau dwiguNA||  ౮౭=87 ;;

&

taa. marupradESamulanu guurci - 

imtaku mumdu ceppina komDagurtulu, cihnaalu -

komDAraNyaalamdu umTE -

akkaDa ceppukonina - lOtunaku - reTTimpu nILLu

- [= +2 = `Double`] amdali - lOtuna - jalamulu umTAyani telusukOgalamu. - ౮౭=87  ; 

♦️♦️ - ౮౭=87  ; ♦️♦️ - ౮౭=87  ;-   `double water`,

;

కొండగుర్తులు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి