16, సెప్టెంబర్ 2023, శనివారం

శుభ నక్షత్రములు

చెరువుల నిర్మాణ రీతిని అరటిపండు వలిచి అరచేతిలో పెట్టినట్లుగా విపులంగా చెప్పారు - తర్వాత - బావి త్రవ్వుటకు అనుసరించాల్సిన విధానములను - 
వక్కాణించెదను ;- అంటూ - వరాహమిహిర మహాచార్యులు - 
మానవులకు, ప్రాణికోటికి - లాభం చేకూర్చి, 
ఉపయోగపడే అనేక విశేషాలను శ్లోకముల రూపంలో లోకులకు అందించారు.
    శ్రవణాశ్చ అనూరాధా తిష్య ధనిష్ఠోత్తరాణి రోహిణ్యః|
       శతభిషక్ ఇత్యారంభే కూపానాంశస్యతే భగణః|| ౧౨౨ = 122 ;
తా.  శ్రవణము, అనూరాధ, పుష్యమి, ధనిష్ఠ, ఉత్తర, 
ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, శతభిషం - ఈ నక్షత్రముల యందు - 
బావులు త్రవ్వినచో శుభము కలుగును.  ౧౨౨ = 122 ;; 
Notes Extra ;- 1] హిందూ వేదాంతం - సంఖ్య - నిర్ణయ రీతి, గణన పద్ధతి ;;
2] A] భూత సమాఖ్య -  సంఖ్యా గణన పద్ధతి ;; 
B] భూతసమాఖ్య సిస్టమ్ ;- 
 eight stars ;-  అనూరాధ,  పుష్యమి, ధనిష్ఠ etcetra ;  ;
====================== , 
శుభ నక్షత్రములు & మేలైన తారకలు ;- 
SuBa nakshatramulu - mElaina taarakalu ;- 
SrawaNASca anuuraadhaa tishya dhanishThOttarANi rOhiNya@h|
SataBishak ityaaramBE kUpAnAmSasyatE BagaN@h|| శ్లోకమ్ ; ౧౨౨=122 ;;
&
tA.  SrawaNamu, anuuraadha, pushyami, dhanishTha, uttara, 
uttarAshaaDha, uttarABAdra, rOhiNi, Satabhisham - 
ee nakshatramula yamdu - baawulu trawwinacO SuBamu kalugunu.  ౧౨౨ = 122 ;; 
ceruwula nirmANa reetini - araTipamDu walici aracEtilO peTTinaTlugaa -
wipulamgaa ceppaaru - tarwaata 
 - baawi trawwuTaku anusarimcaalsina widhaanamulanu - wakkANimcedanu ;- amTU - waraahamihira mahaacaaryulu - maanawulaku, prANikOTiki - laabham cEkuurci, upayOgapaDE anEka wiSEshaalanu SlOkamula ruupamlO lOkulaku amdimcaaru.
& notes extra ;- 1] himduu wEdaamtam - samkhya - nirNaya reeti, gaNana paddhati ; ; 
2]  A] bhuuta samaakhya = samkhyaa gaNana paddhati ;- 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి