1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

జ్యోతిష్మతి, వ్యాఘ్రపదం

జంబూ* త్రివృతా మూర్వా శిశుమారీ శారిబా శివా శ్యామా|

వీరుధయో వారాహీ జ్యోతిష్మతీ చ గరుడవేగా|| -  ౮౮=88 ;

& సూకరిక మాష పర్ణ్యౌ వ్యాఘ్ర పదాశ్చేతి యద్యహే ర్నిలయే|

వల్మీకా దుత్తరతః త్రిభిః కరైః త్రి పురుషే తోయమ్*|| ౮౯=89 ; 

& జంబూ* = *నేరేడు ;; 

తా. నేరేడుచెట్టు, తెల్ల తెగడ, చాగచెట్టు, 

సుగంధిపాల, ఉసిరిక, నల్ల తెగడ, 

పాచితీగె [/ పాచితీగ = లత] వెలుతురుచెట్టు,

వరాహ క్రాంతి, కారు మినుములు - ఇవి &

 మొదలైన వృక్షాలును, గుల్మములును, పుట్టకు నికటంబుగ ఉండిన -

ఆ పుట్టకు - North [= ఉత్తరదిక్కు] - న మూడు మూరల దూరాన -

మూడు పు.ప్ర. త్రవ్వినట్లైతే - ఉదకములు [=water] ఉండును.  

&                 ౮౮=88 ;- గరుడవేగా||  ;; 

================================  ,

jyOtishmati, wyAGra padm ;- వ్యాఘ్రపదం ;-

jambU* triwRtaa muurwaa SiSumaaree SAribA SiwA SyAmA|

weerudhayO waaraahee jyOti -

[` enter page 36 `] shmatee ca garuDawEgA|| -  ౮౮=88 ;

& suukarika maasha parNyau wyAGra padAScEti yadyahE rnilayE|

walmeekaa duttarata@h triBi@h karai@h tri purushE tOyamm*|| ౮౯=89 ; 

& jambU* = *nErEDu ;; 

taa. nErEDuceTTu, tella tegaDa, cAgaceTTu, sugamdhipaala, usirika, nalla tegaDa, paaciteege [/ paaciteega = lata] weluturuceTTu,

waraaha kraamti, kaaru minumulu - iwi & modalaina wRkshaalunu, gulmamulunu, puTTaku nikaTambuga umDina -

aa puTTaku - `North` [= uttaradikku] - na mUDu mUrala duuraana -

mUDu pu.pra. trawwinaTlaitE - udakamulu [=`water`] umDunu.  ౮౮=88 ;;

&

జ్యోతిష్మతి, వ్యాఘ్రపదం ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి