16, సెప్టెంబర్ 2023, శనివారం

దృఢమైన వృక్షాలు

కకుభ వట ఆమ్ర ప్లక్ష కదంబై స్సనిచుల జంబూ వేత సనీపైః|

కురవక తాల, అశోక, *మధూకైః, వకుళ విమిశ్రైః చ ఆవృత తీరామ్||  శ్లోకమ్ ;  ౧౨౦ = 120 ;; 

తా. వంకమద్ది, మర్రి, మామిడి, జువ్వి, కడిమి,

ఎర్ర గన్నేరు, నేరేడు, ప్రబ్బలి, వేప,

ఎఱ్ఱ గోరింట, తాటి, అశోకం, ఇప్పచెట్టు - పొగడ - ఇవి మున్నగు చెట్లను -

చెరువు కట్టల పైన ఉంచాలి.  ౧౨౦ = 120 ;; 

======================= , 

dRDhamaina wRkshaalu ;- 

kakuBa waTa Amra plaksha kadambai ssanicula jambuu wEta saneepai@h|

kurawaka taala aSOka madhUkai@h wakuLa wimiSrai@h ca aawRta teeraamm|| శ్లోకమ్ ;  ౧౨౦ = 120 ;; 

taa. wamkamaddi, marri, maamiDi, juwwi, kaDimi,

erra gannEru, nErEDu, prabbali, wEpa,

e~r~ra gOrimTa, tATi, aSOkam, ippaceTTu - pogaDa - iwi munnagu ceTlanu -

ceruwu kaTTala paina umcaali.  ౧౨౦ = 120 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి