తోయం శృతం మోక్షక భస్మనా వా యత్సప్త కృత్వః పరిషేచనం చ తత్|
కార్యంశర క్షార యుతం శిలాయాః ప్రస్ఫోటనం వహ్ని విదాహితాయాః|| శ్లోకమ్-౧౧౪=114
తా. మరియు పూర్వం వలెనే మోదుగు కట్టెలు,
తుమికి కట్టెలచే - రాళ్ళు ని కాల్చి,
మొక్కపుచెట్టు కట్టెలను భస్మంబు -గావించి,
దీనినైనను - దర్భల బూడిదనైనను - ఉదకమున వేయాలి,
బాగా కాచిన ఆ నీటిని - పైన కాల్చిన రాళ్ళ పైన -
ఏడు సార్లు చల్లినచో, అప్పుడు అవి పగులుతాయి. ౧౧౪ = 114 ;;
=========================================== ,
tOyam SRtam mOkshaka bhasmanaa waa yatsapta kRtwa@h parishEcanam ca tat|
kaarymSara kshaara yutam Silaayaa@h prasphOTanam wahni widaahitaayA@h|| శ్లోకమ్-౧౧౪ = 114 ;;
taa. mariyu puurwam walenE mOdugu kaTTelu, tumiki kaTTelacE - rALLu ni kaalci, mokkapuceTTu kaTTelanu bhasmambu -` gaawimci, deeninainanu - darbhala buuDidanainanu - udakamuna wEyaali,
baagaa kaacina aa nITini - paina kaalcina rALLa paina EDu saarlu callinacO, awi appuDu pagulutaayi. ౧౧౪ = 114 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి