కంటక తరూణాం యామ్యే తరుః చతుర్భిః జలం ప్రభూతం చ|
నమతే యత్ర ధరిత్రీ సార్ధే పురుషేఽ0బు జాంగలా నూపే|| - ౯౪=94 ;;
తా. మరు సీమలందు ముళ్ళచెట్లు [thorn trees] ఉంటే,
వాటికి-దక్షిణదిక్కున -
[4] నాలుగు పు.ప్ర. జలములు ఉండును. మరియు -
పల్లపు భూములలో - [14] పు.ప్ర. జలములు ఉద్భవించును.
& +
కీటా యత్ర విహీనా నిలయే బహవోఽంబు తత్రాపి|
నమతే యద్యపి చరణాక్రాంతా భూమిః జలం తురీయే స్యాత్|| ౯౪=94 ;;
తా. పురుగులు లేని భూమిలో -[నడుస్తూ/]
అడుగులు వేసినప్పుడు - పల్లము పడే భూమి యందును, త్రవ్వితే -
అందు నాలుగు పు.ప్ర. న - అశోష్యములగు [=ఎండిపోని] నీరు ఉంటుంది. - ౯౪=94 ;;
===================== ,
paadamudralu, nEla pallam aitE ;-
kamTaka tarUNAm yaamyE taru@h caturBi@h jalam praBUtam ca|
namatE yatra dharitree saardhE purushEఽmbu jaamgalaa nuupE|| - ౯౪=94 ;;
&
taa. maru seemalamdu muLLaceTlu [`thorn trees`] umTE,
waaTiki -dakshiNadikkuna -
[4] naalugu pu.pra. jalamulu umDunu. mariyu -
pallapu BUmulalO - [14] pu.pra. jalamulu udbhawimcunu. &
kITA yatra wiheenaa nilayE bahawOఽmbu tatraapi|
namatE yadyapi caraNAkraamtaa BUmi@h jalam tureeyE syaat|| - ౯౪=94 ;;
taa. purugulu lEni BUmilO -
[naDustuu/] aDugulu wEsinappuDu - pallamu paDE BUmi yamdunu, trawwitE -
amdu naalugu pu.pra. na - aSOshyamulagu [=emDipOni] neeru umTumdi. - ౯౪=94 ;;
& పాదముద్రలు, నేల పల్లం ఐతే ;-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి