కకుభ కరీరా వేకత్ర సం యుతౌవా కకుభ *బిల్వౌ|
హస్త త్రయేతు పశ్చాత్ భవేన్నరైః పంచవింశత్యా|| - ౭౭ = 77 ;
తా. మరుప్రదేశమునందు - మద్దిచెట్టు తో - వెణుతురు చెట్టు కానీ, లేక -
మద్దిచెట్టుతో - బిల్వవృక్షము గానీ - కలిసిఉన్నచో -
ఆ రెండు జమిలిచెట్లకు మూడుమూరల దూరమున -
[౨౫ = 25] పు.ప్ర. త్రవ్వితే జలములు ఉండును. ౭౭ = 77 ;
మద్ది, మారేడు/వెణుతురు చెట్లు ;; బిల్వ*=మారేడు ;;
=========================================== ,
kakubha kareeraa wEkatra sam yutauwaa kakubha bilwau|
hasta trayEtu paScaat bhawEnnarai@h pamcawimSatyA|| - ౭౭ = 77 ;
taa. marupradESamunamdu - maddiceTTu tO - weNuturu ceTTu kAnI, lEka -
maddiceTTu gaanee, lEka - bilwawRkshamu gaanee - kalisiunnacO -
aa remDu jamiliceTlaku muuDumuurala duuramuna -
[౨౫ = 25] pu.pra. trawwitE jalamulu umDunu. = 77 ;
జమిలి - [మద్ది, బిల్వ / వెణుతురు చెట్లు ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి