సపలాశాచేత్ బదరీ హస్త త్రయ సమ్మితే దిశి ప్రాచ్యామ్|
వింశత్యా పురుషాణా మశోష్యం అంభో*త్ర సక్షారమ్||
తా. ఊసరక్షేత్రమున [నీళ్ళు లేనిచోట్లు] - మోదుగుచెట్టు & రేగిచెట్టు - కలిసిఉంటే -
దానికి తూర్పుదిక్కున - మూడుమూరల దూరమున [20] పు.ప్ర. త్రవ్వినచో అశోష్యములగు[=ఎండిపోని నీళ్ళు] ఉండును. ౭౬=76 ;
& అంబు + అత్ర ; [???] = ambu+atra ; [above = /abhu* ??? ] ;
& మోదుగు, రేగిచెట్లు ;
================================== ,
sapalASAcEt badaree hasta traya sammitE diSi praacyAmm|
wimSatyaa purushANA maSOshyam amBOtra sakshaaramm||
taa. uusarakshEtramuna [neeLLu lEnicOTlu] -
mOduguceTTu & rEgiceTTu - kalisiumTE - daaniki tuurpudikkuna - mUDumuurala duuramuna [20] pu.pra. trawwinacO aSOshyamulagu[=emDipOni neeLLu] umDunu. ౭౬=76 ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి