17, సెప్టెంబర్ 2023, ఆదివారం

మేలైన దిక్కులు కొన్ని మాత్రమే

"ఇక దిక్కుల నిర్ణయము వచించెద" -  Varaha Mihira says -

ఆగ్నేయే యది కోణే గ్రామస్య పురస్య వా  భవతి కూపః|

నిత్యం కరోతి దాహం జలమపి తత్రైవ చంచలం ప్రాయః|| శ్లోకమ్; ౧౨౩ =123 ;

& +    నైరృతి కోణే బాలక్షయం చ వనితా క్షయం చ వాయవ్యే|

                దిక్ త్రయమేత్ తత్ త్యక్త్వా శేషాస్తు శుభావహాః ప్రోక్తాః|| 

తా. గ్రామమునకైనను, పురమునకైనను - 

ఆగ్నేయదిశలో - బావి త్రవ్వితే అందు జలములు అస్థిరముగ ఉండుటయే కాక - 

వేదన కలిగించును. నెరృతి దిక్కున త్రవ్వి - పుత్ర దుఖం కల్గును.

వాయవ్యదిక్కున బావి - భార్యా నాసం అగును. 

కావున ఈ మూడు దిక్కులను వదిలిపెట్టాలి. 

ఇతర దిశలను ఎన్నుకుని, అక్కడ తవ్వితే శుభం కలుగును.  శ్లోకమ్ ; - ౧౨౪  =  124 ;; 

&

EXTRA NOTES ;-  దిక్కులు- విదిక్కులు - అంటే ఏమిటి?

దిక్కులు or దిశలు - details ;- 

దిక్కులు 4 + విదిక్కులు 4 = Total EIGHT DIRECTIONS ;; & + ;-

Two more directiond - Hindu astrology ;- 

ऊर्ध्व  ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;; 

अधरस्त = అధరస్థ దిశ ;  = దిగువ వైపు = పాతాళం ;;   

&

A]  నాలుగు దిక్కులు ;తూర్పు - పడమర - ఉత్తరం - దక్షిణం-> 

B]  నాలుగు విదిక్కులు ;- ఆగ్నేయం - నైరుతి - వాయవ్య - ఈశాన్య ; 

& విదిక్కులను - సులభంగా గుర్తుపెట్టుకోవడానికి -

నాలుగు అక్షర లింకులు - కొండగుర్తులు ;- 

*ఆనైవాయీ ;-

Easy గా జ్ఞాపకం పెట్టుకోగలగుటకు - 

సహాయకారులు ఈ - ఆనైవాయీ ;

C] ;- *తమిళభాషలో - a] ఆనై = ఏనుగు & b] వాయీ = నోరు ;

& ;  

उत्तर /  उदीची = ఉదీచీ దిశ = ఉత్తరదిక్కు ; = North direction ;; 

दक्षिण दिशा = అవచీ దిశ/ దక్షిణ దిశ = South ;;

पूर्व – पूरब = పూర్వ/ పూరబ్/ ప్రాచీ దిశ = తూర్పుదిక్కు = East ;;

पश्चिम – पच्छिम दिशा – प्रतीची = పశ్చిమ దిశ / పశ్ఛిమ దిశ / 

                   ప్రతీచీ దిశ = పడమర/ పడమటి దిక్కు] = West  ::

ईशान ;- ఈశాన్య దిక్కు/ ఈశాన్  దిశ = North-East Direction ;; 

अग्नि ;- అగ్ని/ ఆగ్నేయదిశ = South-East Direction ;;

नैऋत्य ;- నైరుత్య దిశ/ నైఋతి దిశ = South-West Direction ;;

वायु ;- వాయు -> వాయవ్య  దిశ/ దిక్కు = North-West  Direction ;;

ऊर्ध्व  ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;; 

अधरस्त = అధరస్థ దిశ ;  = దిగువ వైపు = పాతాళం ;;   

================================= , 

ऊर्ध्व  ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;; 

अधरस्त = అధరస్థ దిశ ;  = దిగువ వైపు = పాతాళం ;;   

================================= , 

                     dikkula nirdESana = దిక్కుల నిర్దేశన ;- 

 మేలైన దిక్కులు కొన్ని మాత్రమే!

ika dikkula nirNayamu wacimceda ;-

       AgnEyE yadi kONE graamasya purasya waa  bhawati kUpa@h|

         nityam karOti daaham jalamapi tatraiwa camcalam praaya@h| శ్లోకమ్ ; ౧౨౩=123

& + nairRti kONE baalakshayam ca wanitaa kshayam ca waayawyE|

dik trayamEt tat tyaktwaa SEshaastu SuBAwahA@h prOktA@h|| 

taa. graamamunakainanu, puramunakainanu - aagnEyadiSalO - 

baawi trawwitE amdu jalamulu asthiramuga umDuTayE kaaka - 

wEdana kaligimcunu. nerRti dikkuna trawwi - putra dukham kalgunu.

waayawyadikkuna baawi - bhaaryaa naasam agunu. kaawuna ee mUDu dikkulanu wadilipeTTAli. 

itara diSalanu ennukuni, akkaDa tawwitE SuBam kalugunu.  శ్లోకమ్ ; - ౧౨౪  =  124 ;; 

&

EXTRA ;- our cardinal directions, or cardinal points, are the

A] Four main compass directions: north, south, east, and west, commonly denoted by their initials N, S, E, and W respectively. Relative to north, the directions east, south, and west -

are at - 90 degree intervals in the clockwise direction ;; 

B] The ordinal directions/ intercardinal directions = northeast (NE), southeast (SE), southwest (SW), and northwest (NW)  ;  

C]  secondary intercardinal direction ;- 

These eight shortest points in the compass rose shown to the right are :

West-northwest (WNW) 

North-northwest (NNW)

North-northeast (NNE)

East-northeast (ENE)

East-southeast (ESE)

South-southeast (SSE)

South-southwest (SSW)

West-southwest (WSW)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి