29, సెప్టెంబర్ 2023, శుక్రవారం
సదా విద్యార్ధులమే
26, సెప్టెంబర్ 2023, మంగళవారం
సమాప్తం శుభమ్
తా. ఇటుల శుభనక్షత్ర - శుభదిశలయందు -
వాపీ - కూపాదులనిర్మాణంబు చేయునెడల - ప్రథమంబున వరుణ లి/ బు కావించాలి.
జలనాడి వెడలు మార్గంబున - మఱ్ఱి గూటమైనను, ప్రబ్బలిగూటము ఐనను నాటాలి,
దానిని పుష్పంబులచే పూజించి, ధూప దీప నైవేద్య తాంబూలాదులు ఒసగిన పిదప వాపీ కూపాదుల నిర్మాణము చేయవలయును,
ఇట్లు వరాహ మిహిరులచే రచియించబడిన జలార్గళశాస్త్రము ముగిసెను.
&
the above matter - is *तात्पर्य /सारांश of my previous post ;-
కృత్వా వరుణస్య బలిం వటవేతస కీలకం సిరా స్థానే|
కుసుమైః గంధైః ధూపైః సంపూజ్య నిధాపయేత్ ప్రథమమ్|| - 125 ;;
&
ఇతి శ్రీవరాహ మిహిర కృతౌ బృహత్సంహితాయాం -
జలార్గళ శాస్త్ర కథనం నామ - చతుఃపంచాశోऽధ్యాయః||
& మొత్తం శ్లోకములు - in - వరాహమిహిర - జలార్గళ శాస్త్రము = ౧౨౫ = 125 ;
Extra ;- 1] సమాప్తం శుభమ్ ;- 2] ఇతి సమాప్తమ్ ;- శుభం కార్డు ;;
3] టీకా టిప్పణి ;- తాత్పర్య / సారాంశ్/ సారాంశము/ సారాంశం / సారాంశమ్ ;;
= , iti samaaptamm ;-
= TIkA TippaNi ;- tAtpary / saaraamS/ sArAmSamu / saaraamSam / sArAmSamm =
-1] इति समाप्तम ;; 2] शुभम = अच्छा और शुभ होना ; శుభమ్ కార్డు ; -
3] टीका टिप्पणी ;- तात्पर्य समाप्त / समाप्तम
============================ ,
taa. iTula SuBanakshatra - SubhadiSalayamdu -
waapee - kuupaadulanirmANambu cEyuneDala - prathamambuna waruNa li / bu kaawimcaali.
jalanADi weDalu maargambuna - ma~r~ri gUTamainanu, prabbaligUTamu ainanu nATAli,
daanini pushpambulacE puujimci, dhuupa deepa naiwEdya taambuulaadulu osagina pidapa waapee kuupaadula nirmANamu cEyawalayunu,
iTlu waraaha mihirulacE raciyimcabaDina jalaargaLaSAstramu mugisenu.
&
the above matter - is तात्पर्य /सारांश of my previous post ;-
kRtwaa waruNasya balim waTawEtasa keelakam siraa sthAnE|
kusumai@h gamdhai@h dhuupai@h sampuujya nidhaapayEt prathamamm||
& iti SrIwaraaha mihira kRtau bRhatsam hitaayaam -
jalaargaLa SAstra kathanam naama -
...... || इति समाप्तम ||
![]() |
| water world fine |
| Link ;- Sage Varahamihira: He predicted water on Mars almost 1500 years ago ; Sage Varahamihira: He predicted water on Mars almost 1500 years ago- |
22, సెప్టెంబర్ 2023, శుక్రవారం
ఉదకార్గల శాస్త్రము / జలార్గళశాస్త్రము
కృత్వా వరుణస్య బలిం వటవేతస కీలకం సిరా స్థానే|
కుసుమైః గంధైః ధూపైః సంపూజ్య నిధాపయేత్ ప్రథమమ్||
&
ఇతి శ్రీవరాహ మిహిర* కృతౌ బృహత్సంహితాయాం -
జలార్గళ శాస్త్ర కథనం నామ -
చతుఃపంచాశోऽధ్యాయః||
& Total శ్లోకములు - in - Jalargaal shasthram / ౧౨౫ = 125 ;
&
వరాహమిహిరుని రచన ఐన "ఉదకార్గల శాస్రం" - లోకమున
జలార్గళశాస్రం గా ప్రసిద్ధిపొందినది. ;-
జలార్గళ శాస్త్రమ్ - నకు ఉన్న
మరో పేరు - ఉదకార్గల శాస్త్రమ్ -
& 1] బృహత్ సంహిత - 54 వ అధ్యాయం ఈ - జలార్గల్ శాస్త్రమ్ ;-
ఇందులో 2[ మొత్తం 125 [నూట ఇరవై ఐదు] శ్లోకములు ఉన్నవి.
పైన ఉన్న - 3] "కృత్వా వరుణస్య .... ... "-
శ్లోకమ్ - ముక్తాయింపు - తో - గ్రంధకర్త - ఈ అధ్యాయాన్ని ముగించారు.
* * * * * * * * * * * *
संस्कृतम् / సంస్కృత భాషలో - चतुःपञ्चाश = 54 ;; Fifty four -
యాభై నాలుగవ అధ్యాయం - బృహత్ సంహిత - లోనిది ..
పూజ్య శ్రీ వరాహమిహిర పండితుడు* - రచించిన మహోద్గ్రంధం బృహత్ సంహిత - లో
అనేకానేక అంశాల మణిరత్నములను - కూర్చి,
కుందనం దారములో అల్లి, తయారుచేసిన హారం.
జలవనరులు గురించి - యాబది నాలుగవ అధ్యాయంలో వర్ణించిన
జలార్గళశాస్త్రమును - పాఠకులకు అందజేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
బృహత్ సంహిత కర్త వరాహమిహిరులకు ఇవే మా కృతజ్ఞతా అక్షర పుష్పాంజలి ......... ;
&
*వరాహ మిహిర = * वराहमिहिर = जन्म: ई. 499 - ई. 587) ;;
============================== ,
udakaargal SAstram/ jalArgaLaSAsram ;-
kRtwaa waruNasya balim waTawEtasa keelakam siraa sthAnE|
kusumai@h gamdhai@h dhuupai@h sampuujya nidhaapayEt prathamamm||
&
iti SrIwaraaha mihira kRtau bRhatsam hitaayaam -
jalaargaLa SAstra kathanam naama -
catu@hpamcASOऽdhyaaya@h||
&
waraahamihiruni racana aina "udakaargal SAstramu" -
lOkamuna jalArgaLaSAsram gaa prasiddhipomdinadi.
jalaargaLa SAstramu - naku unna marO pEru - udakaargal ;-
&
1] bRhat sam hita - 54 wa adhyaayam ee - jalaargal SAstramm ;- imdulO 2] mottam 125 [nUTa irawai aidu] - SlOkamulu unnawi.
ee paina unna - kRtwaa waruNasya ........ " SlOkamm - muktaayimpu - tO - gramdhakarta - ee adhyaayaanni mugimcaaru.
* * * * * * * * * * * *
संस्कृतम् BAshalO - चतुःपञ्चाश = 54 ;; Fifty four -
yaabhai naalugawa adhyaayam - bRhat sam hita - lOnidi.
puujya Sree waraahamihira pamDituDu - racimcina mahOdgramdham bRhat sam hita - lO anEkaanEka amSAla maNiratnamulanu - kuurci, kumdanam daaramulO alli, tayaarucEsina haaram.
jalawanarulu gurimci - yaabadi naalugawa adhyaayamlO warNimcina jalaargaLaSAstramunu paaThakulaku - amdajEsinamduku naaku emtO samtOshamgaa unnadi.
bRhat sam hita karta waraahamihirulaku iwE maa kRtajnataa akshara pushpaamjali ......... ;
&
ref ;- ५४. उदकार्गल (अर्थात्, पृथ्व्याः बाह्यैः कैश्चिन् चिह्नैरन्तर्जलानां शोधनं,
वापीकूपतटाक निर्माणायोत्खननप्रसंगे मध्ये जायमानानां शिलानां भङ्गर्थम् अभ्युपायाः,
लब्धे जले पानानर्हे तस्य पानार्हतासंपादनार्थं क्रियमाणाः क्रमाः ;;
| Varahamihira - water knowledge |
17, సెప్టెంబర్ 2023, ఆదివారం
మేలైన దిక్కులు కొన్ని మాత్రమే
"ఇక దిక్కుల నిర్ణయము వచించెద" - Varaha Mihira says -
ఆగ్నేయే యది కోణే గ్రామస్య పురస్య వా భవతి కూపః|
నిత్యం కరోతి దాహం జలమపి తత్రైవ చంచలం ప్రాయః|| శ్లోకమ్; ౧౨౩ =123 ;
& + నైరృతి కోణే బాలక్షయం చ వనితా క్షయం చ వాయవ్యే|
దిక్ త్రయమేత్ తత్ త్యక్త్వా శేషాస్తు శుభావహాః ప్రోక్తాః||
తా. గ్రామమునకైనను, పురమునకైనను -
ఆగ్నేయదిశలో - బావి త్రవ్వితే అందు జలములు అస్థిరముగ ఉండుటయే కాక -
వేదన కలిగించును. నెరృతి దిక్కున త్రవ్వి - పుత్ర దుఖం కల్గును.
వాయవ్యదిక్కున బావి - భార్యా నాసం అగును.
కావున ఈ మూడు దిక్కులను వదిలిపెట్టాలి.
ఇతర దిశలను ఎన్నుకుని, అక్కడ తవ్వితే శుభం కలుగును. శ్లోకమ్ ; - ౧౨౪ = 124 ;;
&
EXTRA NOTES ;- దిక్కులు- విదిక్కులు - అంటే ఏమిటి?
దిక్కులు or దిశలు - details ;-
దిక్కులు 4 + విదిక్కులు 4 = Total EIGHT DIRECTIONS ;; & + ;-
Two more directiond - Hindu astrology ;-
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
&
A] నాలుగు దిక్కులు ;తూర్పు - పడమర - ఉత్తరం - దక్షిణం->
B] నాలుగు విదిక్కులు ;- ఆగ్నేయం - నైరుతి - వాయవ్య - ఈశాన్య ;
& విదిక్కులను - సులభంగా గుర్తుపెట్టుకోవడానికి -
నాలుగు అక్షర లింకులు - కొండగుర్తులు ;-
*ఆనైవాయీ ;-
Easy గా జ్ఞాపకం పెట్టుకోగలగుటకు -
సహాయకారులు ఈ - ఆనైవాయీ ;
C] ;- *తమిళభాషలో - a] ఆనై = ఏనుగు & b] వాయీ = నోరు ;
& ;
उत्तर / उदीची = ఉదీచీ దిశ = ఉత్తరదిక్కు ; = North direction ;;
दक्षिण दिशा = అవచీ దిశ/ దక్షిణ దిశ = South ;;
पूर्व – पूरब = పూర్వ/ పూరబ్/ ప్రాచీ దిశ = తూర్పుదిక్కు = East ;;
पश्चिम – पच्छिम दिशा – प्रतीची = పశ్చిమ దిశ / పశ్ఛిమ దిశ /
ప్రతీచీ దిశ = పడమర/ పడమటి దిక్కు] = West ::
ईशान ;- ఈశాన్య దిక్కు/ ఈశాన్ దిశ = North-East Direction ;;
अग्नि ;- అగ్ని/ ఆగ్నేయదిశ = South-East Direction ;;
नैऋत्य ;- నైరుత్య దిశ/ నైఋతి దిశ = South-West Direction ;;
वायु ;- వాయు -> వాయవ్య దిశ/ దిక్కు = North-West Direction ;;
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
================================= ,
ऊर्ध्व ;- ఊర్ధ్వదిశ/ ఆకాశం / గగనం ;;
अधरस्त = అధరస్థ దిశ ; = దిగువ వైపు = పాతాళం ;;
================================= ,
dikkula nirdESana = దిక్కుల నిర్దేశన ;-
మేలైన దిక్కులు కొన్ని మాత్రమే!
ika dikkula nirNayamu wacimceda ;-
AgnEyE yadi kONE graamasya purasya waa bhawati kUpa@h|
nityam karOti daaham jalamapi tatraiwa camcalam praaya@h| శ్లోకమ్ ; ౧౨౩=123
& + nairRti kONE baalakshayam ca wanitaa kshayam ca waayawyE|
dik trayamEt tat tyaktwaa SEshaastu SuBAwahA@h prOktA@h||
taa. graamamunakainanu, puramunakainanu - aagnEyadiSalO -
baawi trawwitE amdu jalamulu asthiramuga umDuTayE kaaka -
wEdana kaligimcunu. nerRti dikkuna trawwi - putra dukham kalgunu.
waayawyadikkuna baawi - bhaaryaa naasam agunu. kaawuna ee mUDu dikkulanu wadilipeTTAli.
itara diSalanu ennukuni, akkaDa tawwitE SuBam kalugunu. శ్లోకమ్ ; - ౧౨౪ = 124 ;;
&
EXTRA ;- our cardinal directions, or cardinal points, are the
A] Four main compass directions: north, south, east, and west, commonly denoted by their initials N, S, E, and W respectively. Relative to north, the directions east, south, and west -
are at - 90 degree intervals in the clockwise direction ;;
B] The ordinal directions/ intercardinal directions = northeast (NE), southeast (SE), southwest (SW), and northwest (NW) ;
C] secondary intercardinal direction ;-
These eight shortest points in the compass rose shown to the right are :
West-northwest (WNW)
North-northwest (NNW)
North-northeast (NNE)
East-northeast (ENE)
East-southeast (ESE)
South-southeast (SSE)
South-southwest (SSW)
West-southwest (WSW)
16, సెప్టెంబర్ 2023, శనివారం
శుభ నక్షత్రములు
జలద్వారం, కవాటం
ద్వారంచ నైర్వాహికం ఏక దేశే కార్యం శిలా సంచిత *వారి మార్గమ్|
కోశ స్థితం నిర్వివరం కవాటం కృత్వా తతః పాంసుభిరావపేత్తమ్|| శ్లోకమ్ ౧౨౧=121
& *వారి = ఉదకం, జలం, నీరు, water, అంబు ;
తా. మరియు - రాళ్ళతో గట్టిగా కట్టబడినదిగను, బాగా,
చక్కగా సున్నం పూయబడినదిగను,
సందులు లేని కవాటంబులు కలదిగను ఉండే -
జల ద్వారములను ఒనర్చి,
అందుపై మట్టి వేయాలి.
================,
జలద్వారం, కవాటం = jaladwaaram, kawATam ;
dwAramca nairwAhikam Eka dESE kAryam SilA samcita *wAri mArgamm|
kOSa sthitam nirwiwaram kawATam kRtwA tata@h pAmsubhirAwapEttamm|| శ్లోకమ్;౧౨౧ = 121 ;;
& *waari = udakam, jalam, neeru, `water`, ambu ; *
taa. mariyu - rALLatO gaTTigA kaTTabaDinadiganu, baagaa, cakkagaa sunnam puuyabaDinadiganu, smdulu lEni kawATambulu kaladiganu umDE - jala dwaaramu - lanu onarci, amdupai maTTi wEyaali. శ్లోకమ్ ; ౧౨౧ = 121 ;;
| jala dwaar / kawaatam |
-
దృఢమైన వృక్షాలు
కకుభ వట ఆమ్ర ప్లక్ష కదంబై స్సనిచుల జంబూ వేత సనీపైః|
కురవక తాల, అశోక, *మధూకైః, వకుళ విమిశ్రైః చ ఆవృత తీరామ్|| శ్లోకమ్ ; ౧౨౦ = 120 ;;
తా. వంకమద్ది, మర్రి, మామిడి, జువ్వి, కడిమి,
ఎర్ర గన్నేరు, నేరేడు, ప్రబ్బలి, వేప,
ఎఱ్ఱ గోరింట, తాటి, అశోకం, ఇప్పచెట్టు - పొగడ - ఇవి మున్నగు చెట్లను -
చెరువు కట్టల పైన ఉంచాలి. ౧౨౦ = 120 ;;
======================= ,
dRDhamaina wRkshaalu ;-
kakuBa waTa Amra plaksha kadambai ssanicula jambuu wEta saneepai@h|
kurawaka taala aSOka madhUkai@h wakuLa wimiSrai@h ca aawRta teeraamm|| శ్లోకమ్ ; ౧౨౦ = 120 ;;
taa. wamkamaddi, marri, maamiDi, juwwi, kaDimi,
erra gannEru, nErEDu, prabbali, wEpa,
e~r~ra gOrimTa, tATi, aSOkam, ippaceTTu - pogaDa - iwi munnagu ceTlanu -
ceruwu kaTTala paina umcaali. ౧౨౦ = 120 ;;
గట్టిగా చెరువుగట్టు
చెరువుల నిర్మాణ రీతి - పద్ధతి ;-
ఇక నేను ఇప్పుడు - చెరువుల నిర్మాణ రీతి , విధములను - వక్కాణించెదను ;-
పాలీ ప్రాక్ పరాయతాం అంబు సుచిరం ధత్తేన *యామ్యోత్తరా*!
*కల్లోలైఃరవదారమేతి మరుతా సా ప్రాయశః|
తాంచే దిచ్ఛతి పార దారుభిరపాం *సంపాత మావారయేత్
పాషాణాదిభిః ఏవ వాప్రతిచయం క్షుణ్ణం ద్విపాశ్వాదిభిః|| శ్లోకమ్; ౧౧౯=119 ;
&
1] *యామ్యోత్తర ;- అనగా - దక్షిణం నుండి ఉత్తరదిక్కు వైపుగా వెళ్ళుట ;
2] *కల్లోలైరవదారమేతి = *కల్లోలైః+ అవదారమేతి ;;
3] *సంపాత మావారయేత్ = సంపాతమ్+ఆవారయేత్ ;;
భావం ;- తూర్పు పడమరలుగా కట్టలు కట్టినట్టి -
ఆ చెరువులో బహుకాలం నీరు ఉంటుంది.
దక్షిణోత్తర దిక్కులుగా కట్టలు కట్టిన -
పడమటి గాలి కొట్టుటచే - అలలు రేపబడి - అవి శిథిలములు అగును.
కావున *చెరువు కట్టను మిగుల బలంబు కల -
కొయ్యల [చెక్కలు]తో గానీ, పాషాణములచేనైనను -
ముందు ప్రక్క-దృఢంబుగ ఉండునటుల కట్టి,
వెనుక ప్రక్క - మట్టి వేసి - ఏనుగులు మొదలైన -
భారీ జంతువులచేత త్రొక్కించి [ = *దిమ్మిస వేసి] గట్టిపరచవలెను. శ్లోకమ్; ౧౧౯=119 ;
& * నేలను చదునుచేసే విధానం - దిమ్మిస కొట్టుట ;
= A paviour's beetle, A rammer ] ;;
+++++++++++++++++++++++++++++++++ ,
జలవనరులు-సంరక్షణ పట్ల అలనాటి పాలకులకు,
సంఘంలోని ప్రతి వ్యక్తికీ - ఆసక్తి, ఆస్థ, ఆతృత ఉన్నాయి -
అనడానికి ఇటువంటి అనేక రచనలు నిదర్శనం -
వరాహమిహిరులు వంటి వారు -
ఆయా విషయాలను సామాన్యపౌరులను అడిగి, తెలుసుకుని -
ఎంతో ఓపికతో - అక్షరబద్ధం చేసారు.
ఇటువంటి ప్రాకృతిక విజ్ఞానం -
ఈ నాడు మనకు వారసత్వ సంపదగా -
మనకు ఇంకా అందుబాటులో ఉన్నదంటే -
ఇటువంటి అనేకమంది *మహానుభావుల కృషియే ముఖ్యకారణం -
అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
మన ప్రాచీన విజ్ఞాన అంశ దాతలకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము కదూ!
Now ఉజ్జయినీ నివాసి వరాహమిహిరుడు -
తరువాత అందజేసిన విశేషం - తటాకములు - జలములు ;
మహానుభావుల కృషి - *ఉదాహరణ ;- పారాశర స్మృతి ] ;
============================== ,
ceruwula nirmANa reeti - paddhati ;- ika nEnu ippuDu -
ceruwula nirmANa reeti , widhamulanu - wakkANimcedanu ;-
paalee praak paraayataam ambu suciram dhattEna yaamyOttarA!
*kallOlai rawadaaramEti marutaa saa praayaSa@h|
taamcE dicCati paara daarubhi@h apaam *sampaata maawaarayEt ;
paashANAdibhi@h Ewa waapraticayam kshuNNam dwipASwaadibhi@h|| ;
శ్లోకమ్; ౧౧౯=119 ;
&
1] yAmyOttaram ;- ;-
2] kallOlai rawadaaramEt = kallO@h_awadaarayEy ;
3] *sampaata maawaarayEt = *sampaatam + aawaarayEt ;;
&
tuurpu paDamaralugaa kaTTalu kaTTinaTTi a
a ceruwulO bahukaalam neeru umTumdi.
dakshiNOttara dikkulugaa kaTTalu kaTTina -
paDamaTi gaali koTTuTacE - alalu rEpabaDi -
awi Sithilamulu agunu. - kaawuna ceruwu kaTTanu
migula balambu kala koyyala [cekkalu]tO gaanee, paashANamulacEnainanu -
mumdu prakka-dRDhambuga umDunaTula kaTTi,
wenuka prakka - maTTi wEsi -
Enugulu modalaina bhaaree jamtuwulacEta trokkimci [ =
dimmisa wEsi] - gaTTiparacawalenu.
& *చెరువుకట్ట = Pond Bund ; so -> Tank bund = చెరువు గట్టు = ceruwu gaTTu ;;
nElanu cadunucEsE widhaanam - dimmisa koTTuTa ;
= A paviour's beetle, A rammer ;;
+++++++++++++++++++++++++++++++++ ,
jalawanarulu-sam rakshaNa - paTla alanATi pAlakulaku,
samGamlOni - prati wyaktikee - aasakti, aastha, aatRta unnaayi -
anaDAniki - iTuwamTi anEka racanalu nidarSanam -
waraahamihirulu wamTi waaru - aayaa wishayaalanu saamaanyapaurulanu aDigi,
telusukuni - emtO OpikatO - aksharabaddham cEsaaru.
iTuwamTi praakRtika wijnaanam - eenADu manaku waarasatwa sampadagaa -
imkaa amdubATulO unnadamTE - iTuwamTi anEkamamdi
* mahaanubhaawula kRshiyE mukhyakaaraNam -
ani ceppaDamlO - emtamaatram samdEham lEdu.
mana praaceena wijnaana amSa daatalaku
manam emtO RNapaDi unnAmu kadU!
Now - ujjayinee niwaasi waraahamihiruDu -
taruwaata amdajEsina wiSEsham - taTAkamulu - jalamulu ;;
*mahABAwula kRshi ;- *udaaharaNa ;- paarASara smRti ] ; శ్లోకమ్; ౧౧౯=119 ;
& గట్టిగా చెరువుగట్టు = gaTTigA ceruwugaTTu ;
& here link - = ceruwugaTTu SrIpaarwati jaDala rAmalimgESwaraswAmi dEwasthAnam ;;
LINK - temple - Telangana state ;- చెరువుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానం ;
14, సెప్టెంబర్ 2023, గురువారం
పదును, చిట్కాలు
క్షారేక దళ్యామధితేన యుక్తే దినోషితే పాయిత మాయ సంయత్|
సమ్యక్ఛితం చాశ్మని నైతిభంగం న చాన్య లోహేషుః అపి -తస్య కౌంఠ్యమ్|| ;
శ్లోకమ్ ; ౧౧౮ = 118 ;
తా. అరటిపట్టలను కాల్చిన బూడిద భస్మాన్ని -
మజ్జిగలో వేసి, బాగా కలపాలి,
ఆయుధ పరికరములను [tools] అందులో వేసి,
ఒక రోజు ఊరబెట్టాలి.
ఆ ఆయుధాలతో రాళ్ళను పగిల్చినను &
ఇతర లోహాలయందు ప్రయోగించినను -
వాటి - వాడి / పదును, sharpness తగ్గదు. ; ౧౧౮ = 118 ;;
& అరటి చెట్టు, పేర్లు ;- అరటిపిలక, అరటి ఆకులు,
అరటిపువ్వు - అరటి పట్ట, అరటి దూట - అరటిదుంప ,
& అరటి స్తంభం/ అరటి స్తంభాలు ; ;
[ అరటిపట్టలు, మజ్జిగ ] ;
========================= ,
padunu, ciTkAlu ;-
kshaarEka daLyaamadhitEna yuktE dinOshitE paayita maaya samyat|
samyakCitam cASmani naitibhamgam na caanya lOhEshu@h api tasya kaumThyamm|| ;
శ్లోకమ్ ; ౧౧౮ = 118 ;;
taa. araTipaTTalanu kaalcina buuDida bhasmaanni - majjigalO wEsi, baagaa kalapaali,
aayudha parikaramulanu [`tools`] amdulO wEsi, oka rOju uurabeTTAli.
aa aayudhaalatO rALLanu pagilcinanu &
itara lOhaalayamdu prayOgimcinanu -
wATi - wADi/ padunu, `sharpness` taggadu. ; ౧౧౮ = 118 ;;
& araTi ceTTu, pErlu ;- araTipilaka, araTi aakulu, araTi paTTa,
araTi dUTa - araTipuwwu - araTidumpa & araTi stambham
LINK ; Banana - parts ;
;- araTipaTTalu, majjiga ;
![]() |
| Banana - parts names |
13, సెప్టెంబర్ 2023, బుధవారం
ఆయుధాలు sharpness
ఆర్కం పయోహ్యుడు విషాణ మషీ సమేతం పారావతా ఖుశ కృతాచ యుతం ప్రలేపః|
టంకస్య తైలమథితస్య తతోऽస్య పానం పశ్చా చ్ఛితస్య నశిలాసు భవేత్ విఘాతః||
శ్లోకమ్ ; ౧౧౬ = 116 ;;
తా. మఱియు - జిల్లేడుపాలు, శృంగి భస్మం,
పావురపు పెంటికలు, ఎలుక పెంటికలు,
వీనిని -నువ్వులనూనెతో మర్దించాలి,
ఆ ముద్దను ఆయుధాలకు లేపనముగా పూసి, నానబెట్టాలి,
నానిన ఆ ఆయుధములచే - రాళ్ళను పగిలించినప్పటికీ -
ఆ Tools *పదును కొఱవడకుండా ఉంటుంది. శ్లోకమ్ ; ౧౧౬ = 116 ;; & ౧౧౭ = 117 ;;
&
eg;- పదును = sharpening needle ;-
==================================== ,
aarkam payOhyuDu wishANa mashee samEtam paaraawatA KuSa kRtaaca yutam pralEpa@h|
Tamkasya taila mathitasya tatOऽsya paanam paScaa cCitasya naSilaasu bhawEt wiGAta@h||
taa. ma~riyu - jillEDupaalu, SRmgi bhasmam,
paawurapu pemTikalu, eluka [ RAT] pemTikalu,
weenini nuwwulanuunetO mardimcaali,
aa muddanu aayudhaalaku lEpanamugaa puusi,
naanabeTTAli, naanina aa aayudhamulacE -
rALLanu pagilimcinappaTikee -
aa `Tools` padunu ko~rawaDakuMDA umTumdi.
= శ్లోకమ్ ; ౧౧౬ = 116 ;; & ౧౧౭ = 117 ;;
= శృంగి భస్మం, పావురపు పెంటికలు ;;
BREAK STONE, 6 Days
నైంబం పత్రం త్వక్ చ నాళం తిలానాం సాపామార్గం తిందుకం స్యాత్ గుడూచీ|
గోమూత్రేణ క్వాధితః క్షార ఏషాం *షట్కృత్వోऽతస్తాపితోభిద్యతేऽశ్మా|| ౧౧౫=115
తా. మరియు వేపాకు, వేపపట్ట, నువ్వుల కాడలు, ఉత్తరేణి, తుమికి పట్ట, తిప్పతీగ - వీనిని భస్మం గావించాలి.
ఆవు పంచితమును అందులో వేయాలి,
ఈ పదార్ధాలు అన్నీ బాగా ఉడికిన తర్వాత - పాషాణమును అందులో వేయాలి.
ఆ ఘనశిల - ఆరు రోజులు *ఊరబెట్టాలి,
నానిన ఆ ఱాళ్ళు భేదింపబడగలుగుతాయి. ; ౧౧౫ = 115 ;;
&
1] షట్కృత్వో = షట్ కృత్వో = six days ; ;;
2] pickling, soaking = ఊరబెట్టుట ; నానబెట్టుట ;;
================================ ,
naimbam patram twak ca nALam tilaanaam saapaamaargam timdukam syaat guDUcee|
gOmUtrENa kwAdhita@h kshAra EshAm *shaTkRtwOऽtastaapitObhidyatEऽSmA|| శ్లోకమ్ = ౧౧౫ = 115 ;;
taa. mariyu wEpaaku, wEpapaTTa, nuwwula kADalu, uttarENi, tumiki paTTa, tippateega - weenini bhasmam gaawimcaali.
aawu pamcitamunu amdulO wEyaalu, ee padaardhaalu annii baagaa uDikina tarwaata - paashaaNamunu amdulO wEyaali.
aa ghanaSila - aaru rOjulu uurabeTTAli, naanina aa ~rALLu BEdimpabaDagalugutaayi. ; ౧౧౫ = 115 ;;
&
shaTkRtwO = shaT kRtwO ; ;
& pickling, soaking`] = uurabeTTuTa ; naanabeTTuTa ;;
& BREAK STONE, 6 DAYS ;
seven days - సప్తరాత్ర
ఏడు సార్లు
తోయం శృతం మోక్షక భస్మనా వా యత్సప్త కృత్వః పరిషేచనం చ తత్|
కార్యంశర క్షార యుతం శిలాయాః ప్రస్ఫోటనం వహ్ని విదాహితాయాః|| శ్లోకమ్-౧౧౪=114
తా. మరియు పూర్వం వలెనే మోదుగు కట్టెలు,
తుమికి కట్టెలచే - రాళ్ళు ని కాల్చి,
మొక్కపుచెట్టు కట్టెలను భస్మంబు -గావించి,
దీనినైనను - దర్భల బూడిదనైనను - ఉదకమున వేయాలి,
బాగా కాచిన ఆ నీటిని - పైన కాల్చిన రాళ్ళ పైన -
ఏడు సార్లు చల్లినచో, అప్పుడు అవి పగులుతాయి. ౧౧౪ = 114 ;;
=========================================== ,
tOyam SRtam mOkshaka bhasmanaa waa yatsapta kRtwa@h parishEcanam ca tat|
kaarymSara kshaara yutam Silaayaa@h prasphOTanam wahni widaahitaayA@h|| శ్లోకమ్-౧౧౪ = 114 ;;
taa. mariyu puurwam walenE mOdugu kaTTelu, tumiki kaTTelacE - rALLu ni kaalci, mokkapuceTTu kaTTelanu bhasmambu -` gaawimci, deeninainanu - darbhala buuDidanainanu - udakamuna wEyaali,
baagaa kaacina aa nITini - paina kaalcina rALLa paina EDu saarlu callinacO, awi appuDu pagulutaayi. ౧౧౪ = 114 ;;
సున్నం నీళ్ళు use
12, సెప్టెంబర్ 2023, మంగళవారం
మంగళకరములు ఈ stones
మంచి నీళ్ళు here
చంద్రాతప స్ఫటిక మౌక్తిక హేమ రూపాయాశ్చ -
ఇంద్ర నీలమణి హింగులు కాంజనాభాః|
సూర్యోదయాంశు హరితాళ నిభాశ్చ యాస్స్యుస్తా
శ్శోభనా మునివచోऽత్రసువృత్త మేతత్|| - శ్లోకమ్ ౧౧౧ = 111 ;;
తా. వెన్నెల, స్ఫటికములు, ముత్యాలు, బంగారు, వెండి, నీలమణులు,
ఇంగువ, ఉదయించు బాల సూర్య కిరణములు - హరిదళం -
వీని రంగులు కలిగి ఉన్న రాళ్ళు ఉన్న జాగాలో త్రవ్వితే -
మంచి ఉదకములు ఉదయిస్తాయి. = శ్లోకమ్ ౧౧౧ = 111 ;;
&
మంచి నీళ్ళు here ;- మంచి నీళ్ళు - సంకేతం, సంజ్ఞ, సూచన - signals ;-
= Drinking sweet water - signals = mamci nILLu - samkEtam, sam jna, suucana ;-
===================================== ,
camdraatapa sphaTika mauktika hEma ruupaayaaSca
imdra neelamaNi himgulu kaamjanaaBA@h|
suuryOdayAMSu haritALa niBASca yaassyustA
SSOBanA muniwacOऽtra suwRtta mEtat|| - శ్లోకమ్ ౧౧౧ = 111 ;;
taa. wennela, sphaTikamulu, mutyaalu, bamgaaru, wemDi, neelamaNulu,
imguwa, udayimcu baala suurya kiraNamulu - haridaLam - weeniramgulu kaligi unna rALLu unna jaagaalO trawwitE - mamci udakamulu udayistAyi. శ్లోకమ్ ౧౧౧ = 111 ;;
![]() |
| here 111 poem |
no నీరు - signs, nature
తామ్రైః సమేతా పృషతైః విచిత్రైరాపాండు భస్మోష్ట్ర *ఖరాను రూపా|
భృంగోపమాంగుష్ఠిక పుష్పికావా - సూర్యాగ్ని వర్ణాచ శిలాని తోయా|| శ్లోకమ్ ; ౧౧౦ = 110 ;;
తా. ఎర్రని చుక్కలును, నానా విధ వర్ణాలు - తెలుపు బూడిదె - గాడిదె -
వీని రంగులును & సూర్యాగ్నుల కలర్స్ కలిగిన ఱాళ్ళు -
ఉన్న చోట నీరు ఉద్భవించదు [no water] ;; శ్లోకమ్ ; ౧౧౦ = 110 ;;
& నానా వర్ణాల రాళ్ళు = = naanaa warNAla rALLu ;;
============================= ,
taamrai@h samEtaa pRshatai@h wicitrairaapaamDu BasmOshTra *Karaanu rUpA|
BRmgOpamaamgushThika pushpikAwA - sUryAgni warNAca Silaani tOyA|| శ్లోకమ్ ; ౧౧౦ = 110 ;;
taa. errani cukkalunu, naanaa widha warNAlu - telupu buuDide - gADide - wiini ramgulunu &
suuryaagnula kalars kaligina ~rALLu unna cOTa neeru udbhawimcadu [`no water`] ;; శ్లోకమ్ ; ౧౧౦ = 110 ;;
& no నీరు ;; క్లిష్టమైన నీరు ;- no జలవనరులు ;; Many colors stones, no water ;;
;
వరాహమిహిర ధ్వజం -Wrld Water Day
పారావత క్షౌద్ర ఘృతోపమావా క్షౌమస్య వస్త్రస్య చ తుల్యవర్ణా|
యా సోమవల్ల్యాశ్చ సమాన రూపా సాప్యాశు తోయం కురుతేऽ క్షయం చ||
తా. పావుర పిట్ట, తేనె, నెయ్యి, ధవళవస్త్రం, తిప్పతీగ,
వీని రంగు కలిగిన రాళ్ళు ఉన్న చోట త్రవ్విననచో, ఆ చోట - అందు
అశోష్యాలు [= ఎండిపోని] నీరు ఉంటుంది.
& సోమవల్లి = తిప్ప తీగ ;; శ్లోకమ్ ; ౧౦ ౯ = 109 ;
===================================== ,
paaraawata kshaudra GRtOpamAwA kshaumasya wastrasya ca tulyawarNA|
yA sOmawallyaaSca samAna ruupaa sApyASu tOyam kurutEऽ kshayam ca||
taa. paawura piTTa, tEne, neyyi, dhawaLawastram, tippateega,
weeni ramgu kaligina rALLu unna cOTa trawwinanacO, aa cOTa -
amdu aSOshyaalu [= emDipOni] neeru umTumdi.
& sOmawall = tippa teega ;; ౧౦ ౯ = 109 ;;
&
ప్రపంచ జల దినోత్సాహము = వరాహమిహిర ధ్వజం -
అనిమన దేశస్థులు - పండుగ చేసుకోవలసిన అవసరం ఉన్నది.
1992 నుండి - జలనిధి పండుగ - ప్రపంచం ప్రజలు నిర్వహిస్తున్నారు.
&
World Water Day is a United Nations ప్రపంచ జల దినోత్సాహము =
జలనిధి పండుగ - as - వరాహమిహిర ధ్వజం -
అని మన దేశస్థులు - పండుగ చేసుకోవలసిన అవసరం ఉన్నది.
వరాహమిహిర ధ్వజం -World Water Day ;-
![]() |
| Varahamihira dhwaj =World Water Day |
varahamihira dhwaj =World Water Day ;;
సమృద్ధిగ జలములు
11, సెప్టెంబర్ 2023, సోమవారం
నీటి జాడలు -కొండగుర్తులు
రక్తాంకురాః క్షీరయుతాః కరీరా రక్తధరా చేజ్జలం అశ్మనోऽధః|
[శ్లోకమ్; ౧౦౭ = 107 ;;
తా. ఎర్రగా ఉండే భూమిలో - ఎఱ్ఱని చిగుళ్ళతో కూడి,
పాలు కలిగిఉండే వెణుతురు చెట్టు ఉంటే -
అందున త్రవ్వితే పాషాణము,
ఆ ఘనశిల [big stone] క్రింద నీరు ఉంటుంది. ౧౦౭ = 107 &
&
నీటి జాడలు -కొండగుర్తులు ;
==================,
Traces of water ;-
raktAmkurA@h kshIrayutA@h karIraa raktadharA cEjjalam aSmanOऽdha@h|
[శ్లోకమ్; ౧౦౭ = 107 ;;
taa. erragaa umDE BUmilO - e~r~rani ciguLLatO kUDi, paalu kaligiumDE weNuturu ceTTu umTE - amduna trawwitE paashANamu, aa GanaSila krimda neeru umTumdi. ౧౦౭ = 107 &





