11, సెప్టెంబర్ 2023, సోమవారం

గాడిద రంగు

సూర్యాగ్ని భస్మోష్ట్ర ఖరా సువర్ణా యా నిర్జలా సా వసుధా ప్రదిష్టా|| శ్లోకమ్;౧౦౬=106 

తా. బాలసూర్యుని కాంతి, అగ్ని, భస్మము, ఒంటె, గాడిద - 

వీని రంగు కల భూమిలో నీళ్ళు/ water -

ఉదయింపదు - అని ఎరుగవలెను.  ౧౦౬ = 106 ;  

&

extra information ;- గార్దభం/ గర్దభ = గాడిద ;; 

గార్దభి = गर्दभी = ఆడ గాడిద ;

 गार्दभ & गर्दभी &

Camel ;- &  A] ఓష్ట్రము = ఒంటె ;  

B] ఉష్ట్రాసనం - యోగాసనములలో ఒక విన్యాసం 

==================== , 

గాడిద రంగు - ఒంటె రంగు ;- 

sUryAgni BasmOshTra kharaa suwarNA yA nirjalaa sA wasudhA pradishTA||   

[శ్లోకమ్ ; ౧౦౬ = 106 ] ; 

taa. baalasuuryuni kaamti, agni, bhasmamu, omTe, gADida - 

wIni ramgu kala BUmilO nIru udayimpadu - ani erugawalenu. ౧౦౬=106 ; 

donkey, camel - story ;- donkey, camel - story ;- Link ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి