1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

షోడశ కొలత

బదరీ రోహిత వృక్షౌ సంపృక్తౌ చే ద్వివాపి వల్మీకమ్|

హస్త త్రయేతు పశ్చాత్ షోడశభిః మానవైః భవతి|| - ౭౩ = 73 ;

సురసం జలమాదౌ దక్షిణా సిరా ఉత్తరేణాన్యా|

పష్టనిభః పాషాణో మృచ్ఛేత్ వా వృశ్చికోర్ధ నరే|| - ౭౪= 74 ;

తా. మరుదేశమున - ములుమోదుగచెట్టు, and రేగుచెట్టు కలిసిఉంటే - 

వానికి పశ్చిమదిక్కునందు - మూడు మూరల దూరమున, 

షోడశ *=[16] పు.ప్ర. త్రవ్వితే, 

అందు దివ్యోదకములు [= water] ఉదయిస్తాయి.

అందు అర్ధ పు.ప్ర.ననే - పిండిఱాయి [=రాయి= stone] -

ఆ రాయి కింద తెల్లనిమట్టి,  

దాని కింద - తేలు, వాని కింద - 

దక్షిణదిశ నుండి ప్రవహించే జలనాడి - మరియు -

and ఉత్తరదిక్కు నుండి ప్రవహించే - 

అదనముగా, మరి ఒక జలనాడి ఉంటాయి. ౭౩ -  ౭౪  = 73, 74 ;; 

&

షోడశ *=[16]  = 6+10 = షట్+దశమం

========================= ,

షోడశ కొలత ;-  = shODaSa kolata ;- 

badaree rOhita wRkshau sampRktau cE dwiwaapi walmeekamm|

hasta trayEtu paScaat shODaSaBi@h maanawai@h Bawati|| ౭౧ ;

surasam jalamaadau dakshiNA siraa uttarENAnyaa|

pashTaniBa@h paashANO mRcCEt waa wRScikOrdha narE|| - ౭౨ ;

taa. marudESamuna - mulumOdugaceTTu, `and` 

rEguceTTu kalisiumTE - waaniki paScimadikkunamdu - mUDumUrala duuramuna, 

shODaSa pu.pra. trawwitE, amdu diwyOdakamulu [=`pure sweet water`] udayistAyi. 

amdu ardha pu.pra.nanE - pimDi~raayi [=raayi= `stone`] -

aa raayi kimda tellanimaTTi,  

daani kimda - tElu, waani kimda - dakshiNadiSa numDi prawahimcE jalanADi - mariyu -

`and` uttaradikku numDi prawahimcE adamugA,  mari oka jalanADi umTAyi. -  ౭౩-  ౭౪  = 73, 74 ;;


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి