31, ఆగస్టు 2023, గురువారం

దక్షిణ, ఉప్పు నీళ్ళు ప్రాప్తం

 యది వా సువర్ణ నామ్నః తరోర్భవేత్ వామతో భుజంగ గృహమ్|

హస్త ద్వయే తు యామ్యే పంచదశ వరావసానేంబు||  ౭౧ = 71 ; 

& క్షారం పయోత్ర నకులోత్* విమానవే తామ్ర సన్నిభశ్చాశ్మా|

రక్త చ భవతి వసుధా వహతి సిరా దక్షిణాతత్ర|| ౭౨ = 72 ; 

తా. మరుప్రాంతములలోని - ఉమ్మెత్తచెట్టు - నకు ఉత్తరదిక్కున - పుట్ట ఉంటే -

దానికి దక్షిణ పార్శ్వమున, రెండు మూరల దూరమున - 

పదిహేను [=15] పు.ప్ర. త్రవ్వినచో - 

అక్కడ దక్షిణ వాహిని ఐనట్టి జలనాడి ఉంటుంది - 

ఆ జలనాడిలో ఉప్పునీళ్ళు ప్రవహింస్తుండును. 

అందు రెండు పు.ప్ర.న ముంగిస, 

దాని క్రింద ఎఱ్ఱని ఱాయి - [red stone] - 

ఆ కింద ఎర్రమట్టి ఉంటుంది. 

=============================== ,

dakshiNa, uppu nILLu praaptam ;- 

 yadi waa suwarNa naamna@h tarOrBawEt waamatO bhujamga gRhamm|

hasta dwayE tu yaamyE pamcadaSa waraawasaanEmbu||  ౭౧ - 

& kshaaram payOtra nakulOt* wimaanawE taamra sanniBaScASmA|

rakta ca bhawati wasudhaa wahati siraa dakshiNAtatra|| ౭౨ - 

taa. marupraamtamulalOni - ummettaceTTu - naku uttaradikkuna - puTTa umTE -

daaniki dakshiNa paarSwamuna, remDu mUrala duuramuna - padihEnu [=15] pu.pra. trawwinacO - akkaDa dakshiNa waahini ainaTTi jalanADi umTumdi - 

aa jalanADilO uppunILLu prawahimstumDunu. 

amdu remDu pu.pra.na mumgisa, daani krimda e~r~rani ~raayi - [`red stone`] - 

aa kimda erramaTTi umTumdi. 

&

దక్షిణ, ఉప్పు నీళ్ళు ప్రాప్తం ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి