21, ఆగస్టు 2023, సోమవారం

కౌబేరి జలనాడి - 39

సర్పావాసః పశ్చా ద్యదా కదంబస్య దక్షిణేన జలమ్|

పరతో హస్తత్రితయాత్ షడ్భిః పురుషైః {{21=}} తురీయోస్తైః|| ౩౮ ;;

కౌబేరీ చాత్ర సిరా వహతి జలం లోహచాక్షోభ్యమ్|

కనకనిభో మండూకః సార్ధ నరే తత్ర మృద్భవేత్ పీతా|| - ౩౯ ;

తా. నీరు ఉద్భవించని చోట - A] కడిమిచెట్టు ;; ఆ కడిమి కి పడమటి దిక్కున, పుట్ట ఉంటే - 

దానికి మూడుమూరల దూరాన - ఐదుమ్ముప్పాతిక [5+1/4] పురుషప్రమాణము త్రవ్వితే,  ఉత్తరదిక్కు ప్రవాహిని = కౌబేరి - అను జలనాడి ఉండును. 

అయితే అందలి నీరు - ఇనుము వాసన కలిగి, సమృద్ధి జలము ఉంటాయి.

ఆ ఇనుపవాసన నీటిలో - ఒకటిన్నర పు.ప్ర.*ననే - 

ధధగలాడుతున్న బంగారు కాంతి రంగు కలిగిన కప్ప, 

ఆ కప్ప  కింద పచ్చని మట్టి ఉండును. ; ౩౮ = 38 ;; ౩౯ = 39 ;;

౫౦ - భవతిహి కదంబ భూజా ద్యామ్యే హస్తత్రయే జలం షడ్భిః||

& తా. water లేని ప్రాంతమున కడిమిచెట్టు [= కదంబ తరువు] ఉంటే - 

దానికి దక్షిణాన - మూడుమూరల దూరాన, ఆఱు [=six] పురుషప్రమాణము త్రవ్విన, 

దివ్యోదకము ఉత్పన్నమగును. - ౪౦ = 40 ; 

&

పు.ప్ర.* = పురుషప్రమాణము ;;

కౌబేరి జలనాడి ; 

=================== ,

sarpaawaasa@h paScA dyadaa kadambasya dakshiNEna jalamm|

paratO hastatritayaat shaDBi@h purushai@h {{21=}} tureeyOstai@h|| ౮ ;;

kaubErI cAtra sirA wahati jalam lOhacaakshOByamm|

kanakaniBO mamDUka@h saardha narE tatra mRdBawEt peetA|| - ౯ ;

taa. neeru udbhawimcani cOTa - `A`] kaDimiceTTu ;; 

aa kaDimi ki paDamaTi dikkuna, puTTa umTE - 

daaniki mUDumUrala duuraana - 

aidummuppaatika [5+1/4] purushapramANamu trawwitE,  

uttaradikku prawaahini = kaubEriya - anu jalanADi umDunu. 

ayitE amdali neeru - inumu waasana kaligi, samRddhi jalamulu umTAyi.

aa inupawaasana nITilO - okaTinnara pu.pra.nanE -dhadhagalADutunna bamgaaru kaamti ramgu kaligina kappa, aa kappa  kimda paccani maTTi umDunu. ; ౮ = 38 ;; ౯ = 39 ;;

4౦ - bhawatihi kadamba BUjA dyAmyE hastatrayE jalam shaDBi@h||

& taa. `water` lEni praamtamuna kaDimiceTTu [= kadamba taruwu] umTE - daaniki dakshiNAna - mUDumUrala duuraana, aa~ru [=`six`] purushapramANamu trawwina, diwyOdakamu utpannamagunu. - ౪౦ = 40 ;  

     జలార్గళ శాస్తము - 38, 39, 40 శ్లోకములు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి