17, ఆగస్టు 2023, గురువారం

అత్తి, మారేడు

బిల్వోదుంబరయోగే విహాయ హస్త త్రయంతు యామ్యేన, 

పురుషై స్త్రిభిరంబు భవే త్పురుషే సార్ధేతు మండూకః|| ౧౮ ;

💦 తా. నిర్జలప్రాంతమున - అత్తిచెట్టు, మారేడుచెట్టు కలసిఉండినచో, 

దానికి దక్షిణభాగమున - మూడుమూరలదూరమున - 

మూడు పురుషప్రమాణములు -త్రవిన జలములు ఉద్భవించును. 

అందు ఒకటిన్నర పు.ప్ర. [=పురుషప్రమాణములు ] ననే 

ఒక కప్ప ఉండును.

&

Points ;- అత్తిచెట్టు ;- యజ్ఞవృక్షం, మేడిచెట్టు, ఉదుంబరచెట్టు ;

Extra ;- అత్తిపత్తి చెట్టు ;అత్తి పత్తి మొక్క [Vedio LINK ] ;;

Mimosa Pudica [Touch me not plant] ; 

=========================== , 

bilwOdumbarayOgE wihaaya hasta trayamtu yaamyEna,

purushai stribhirambu BawE tpurushE saardhEtu mamDUka@h||

tAtparya. nirjalapraamtamuna -atticeTTu, maarEDuceTTu kalasiumDinacO, daaniki dakshiNaBAgamuna - mUDumUraladUramuna - mUDu purushapramANamulu -trawina jalamulu udbhawimcunu. amdu okaTinnara pu.pra. [=purushapramANamulu ] nanE oka kappa umDunu.

&

points ;- = atticeTTu ;- yajnawRksham, mEDiceTTu, udumbaraceTTu ; 

Extra ;- attipatti ceTTu ;


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి