6, ఆగస్టు 2023, ఆదివారం

నీటి ప్రాముఖ్యత

శ్లో. ౧ - పుంసస్సార్వ సుభైక సాధనపరాస్సౌందర్యగర్వోద్ధర, 
తాత్పర్య: .... సంపూర్ణోదకము గలిగి, విస్తారంబుగనుండు - నడబావులు, 
ఉద్యానవనములు నెనసి గృహంబున గలవో - అతడే పృధ్వీపతి - 
అనగా నీటి సమృద్ధి వనరులు కలిగిన -
మనుజులు - రాజులతో సమానులు - అనగా నీటి ప్రాముఖ్యతను గమనించి, లక్షణసహితములైన - వాపీ - కూప - తటాకములను ఒనర్పవలసినది 
================================ , 
SlO. ౧ - pumsassaarwa subhaika saadhanaparaassaumdaryagarwOddhara,
~~~~~~ ~ ~ ~ ~ ~ ~  = ,
taatparya: .... sampUrNOdakamu galigi, wistaarambuganumDu -
naDabAwulu, udyaanawanamulu nenasi gRhambuna galawO - 
ataDE pRdhweepati - anagaa - neeTi samRddhi wanarulu kaligina manujulu - 
raajulatO samaanulu - anagaa nITi praamukhyatanu gamanimci, 
lakshaNasahitamulaina - waapee - kuupa - taTAkamulanu onarpawalasinadi.
;


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి