రోహీతకస్య పశ్చా రహివానశ్చే త్రిభిః కరైర్యామే|
ద్వాదశ పురుషాన్ ఖాత్వా సక్షారా పశ్చిమేవ సిరా|| 69=౬ ౯ ;
&
తా. మరుదేశాలలోని - ములు మోదుగు చెట్టు -
ఆ ములు మోదుగకు పడమట [west] పుట్ట ఉంటే -
ఆ పుట్టకు దక్షిణమున మూడుమూరల దూరమున - =
పన్నెండు [=12] పు.ప్ర. త్రవ్వితే, అందు
పడమటి దిక్కు నుండి - ప్రవహిస్తున్న జలనాడి ఉంటుంది.
& Extra notes ;- *ద్వాదశ పురుషాన్ = *12 = పండ్రెండు/ పన్నెండు [=12] *
&
1] ఎర్రని ఈ మోదుగ పూలను - అగ్నిపుష్పములు - Flame of Forest - అని పిలుస్తారు.
2] పలాశవృక్షము = మోదుగు చెట్లు [సంస్కృతం ]
3] ప్లాసీ ;- బెంగాల్ లోని పట్టణం - పలాశచెట్లు ఎక్కువగా ఉన్న ఊరు,
కనుక - ప్లాసీ' ఐనది. [Battle of Plassey 1757] &
A] ఆభిర్ [Abir color ] అనే హోలీ వర్ణములు -
ఈ పలాశ పుష్పాల [పుప్పొడి] నుండి చేస్తుంటారు.
B] *లక్కపురుగులు - మోదుగ తరువులపై ఉంటాయి
C] ఈ చెట్టు నుండి చేసే బొగ్గు [coal] -
తుపాకిమందు [gun powder] లో దట్టించడానికి ఉపయోగపడుతుంది.
D] రంగులవస్త్ర అద్దకం - [cloth Drawing - Dyeing ] లో used ;;
=============== ,
Flame of Forest = mOduga ceTTu ;-
1] errani ee mOdugaga puulanu - agnipushpamulu - ani pilustaaru.
2] palASawRkshamu = mOdugu ceTlu [samskRtam ] ;;
3] plaasee ;- bemgaal lOni paTTaNam -
palaaSaceTlu ekkuwagaa unna uuru, kanuka - plaasee' ainadi.
====================== ,
rOheetakasya paScA rahiwaanaScE triBi@h karairyaamE|
dwaadaSa purushaan KAtwA sakshaaraa paSimEwa sirA|| 69=౬౯ ;
taa. marudESAlalOni - mulu mOdugu ceTTu -
aa mulu mOdugaku paDamaTa [`west`] puTTa umTE -
aa puTTaku dakshInamuna mUDu mUrala duuramuna -
dakshiNamuna mUDumuurala duuramuna - =
pannemDu [=12] pu.pra. trawwitE,
amdu paDamaTi dikku numDi - prawahistunna jalanADi umTumdi.
&
*ద్వాదశ పురుషాన్ = *12 = pamDremDu/ pannemDu [=12] *
& A] aabhir anE hOlee warNamulu - ee palASa pushpaala [puppoDi] numDi cEstumTAru.
B] lakkapurugulu - mOduga taruwulapai umTAyi
C] ee ceTTu numDi cEsE boggu [`coal`] tupaakimamdu [`gun powder`] lO daTTimcaDAniki upayOgapaDutumdi.
D] ramgulawastra addakam - lO `used` ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి