సర్వేషాం వృక్షాణాం మధస్స్థితో దర్దురో యదా దృశ్యః,
తస్మాద్ధతస్తే తోయం *చతుర్భి రర్ధాధికైః పురుషైః|| శ్లోకమ్ ; ౩౧ = 31;
&
పురుషేహి భవతి నకులో {+19} నీలామృత్పీతికా చ శ్వేతా చ,
దర్దుర సమాన రూపః పాషాణో దృశ్యతే చాత్ర|| శ్లోకమ్ ; ౩౨ = 32 ;;
&
తాత్పర్య ;- నీరు లేని ప్రాంతాన - ఏ చెట్టు క్రిందనైనను - ఒక కప్ప ఉంటే -
ఆ చెట్టునకు - మూరెడు దూరాన -
నాలుగున్న పురుషప్రమాణాన తవ్వితే - జలములు ఉండును.
అందు పురుషప్రమాణముననే A]ముంగిస, దాని కింద B] నల్లని మట్టి [=black sand] - దాని కింద C] పచ్చనిమృత్తిక [=మట్టి] ; దాని కింద D] శ్వేత మృత్తిక [=తెల్లనిమట్టి], ఆ కింద - E] కప్ప [=దర్దుర] వర్ణము కలిగిన పాషాణము [==శిల/ రాయి] ఉండును. = శ్లోకమ్ ; ౩౨ = 32 ;;
================================,
sarwEshaam wRkshANAm madhassthitO dardurO yadaa dRSya@h,
tasmAddhatastE tOyam caturBi rardhAdhikai@h purushai@h|| = శ్లో. ౩౧=31;;
&
purushEhi bhawati nakulO {+19} neelaamRtpItikaa ca SwEtaa ca,
dardura samaana ruupa@h paashANO dRSyatE cAtra|| = శ్లోకమ్ ; ౩౨ = 32 ;;
taatparya ;- neeru lEni praamtaana - E ceTTu krimdanainanu -
oka kappa umTE A ceTTunaku - mUreDu dUrAna -
naalugunna purushapramANAna tawwitE - jalamulu umDunu.
amdu purushapramANamunanE
`A`]mumgisa, daani kimda `B]` nallani maTTi [=`black sand`] -
daani kimda `C`] paccanimRttika [=maTTi] ;
daani kimda `D`] SwEta mRttika [=tellanimaTTi],
aa kimda - `E`] kappa [=dardura] warNamu kaligina paashANamu [=Sila/ raayi] umDunu.
శ్లోకమ్ ; ౩౧ & ; ౩౨ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి