19, ఆగస్టు 2023, శనివారం

ఉత్తర జలసిరా

 యది భవతి సప్తవర్ణో వల్మీకవృతః, తత్ ఉత్తరే తోయమ్|

వచ్యం పురుషైః పంచభిః - అత్రాపి భవంతి  చిహ్నాని|| శ్లోకమ్  ౨౯= 29; 

&

పురుషార్ధే మండూకః పురుషే హరితాళ సన్నిభా భూశ్చ,

పాషాణో భ్రనికాశ స్సౌమ్యా చ సిరా శుభాంబు వహా||  శ్లోకమ్ ; ౩౦ ;

&

తాత్పర్య ;- జలంబులు కలుగని ప్రదేశమునందు - A] *ఏడాకుల అరటిచెట్టు

B] పుట్టతో చుట్టబడి ఉంటే -  

దాని క్రింద - అయిదు పురుషప్రమాణాలు త్రవ్వితే 

అందు, C] జలములు ఉండును. 

అందు అర్ధ పురుషప్రమాణమున - a. కప్ప ఉంటుంది, 

పురుషప్రమాణమున - b. హరిదళము వంటి మృత్తికయు, 

దానిక్రింద d. నల్లని పాషాణము, 

ఆ క్రింద ఉత్తరదిక్కునుండి ప్రవహించే జలనాడి ఉంటాయి.

&

ఉత్తరదిక్కునుండి ప్రవహించే జలనాడి ;

*= ఏడు ఆకుల అరటిచెట్టు ;

========================== ,

North stream ;-

yadi bhawati saptawarNO walmeekawRta@h, tat uttarE tOyamm|

wacyam purushai@h pamcabhi@h - atrApi Bawamti  cihnAni - శ్లోకమ్ ; ౨౯= 29 ; 

&

purushaardhE mamDuuka@h purushE haritALa sanniBA BUSca,

paashANO bhranikaaSa ssaumyA ca sirA SuBAmbu wahA||  శ్లోకమ్ ; ౩౦ ;

&taatparya ;- jalambulu kalugani pradESamunamdu - 

EDAkula araTiceTTu - puTTatO cuTTabaDi uMTE -  

daani krimda - ayidu purushapramANAlu trawwitE amdu, jalamulu umDunu. 

amdu ardha purushapramANamuna - kappa umTumdi, 

purushapramANamuna - haridaLamu wamTi mRttikayu, 

daanikrimda nallani paashANamu, 

aa krimda uttaradikkunumDi prawahimcE jalanADi umTAyi.  శ్లోకమ్ ; ౩౦ ; 

&

ఉత్తర జలసిరా ;- uttara jalasiraa ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి