24, ఆగస్టు 2023, గురువారం

వంగిన కొమ్మ, కౌబేరి

 సదతి మహీ గంభీరం యస్మింశ్చరణా హతా జలం తస్మిన్|

సార్ధైః త్రిభిః మనుషయైః కౌబేరీ తత్ర చ సిరాస్యాత్|| ౫౫=55; 

తా. వారి [=water] విహీన ప్రదేశాన నడిచేటప్పుడు, 

ఎచట పాదతాడితమగు పుడమి గంభీరముగ ధ్వనించునో - 

అచట మూడున్నర పు.ప్ర. త్రవ్వితే ఉత్తరదిశ నుండి ప్రవహించే 

కౌబేరి - అనే జలనాడి ఉండును.

& వృక్షస్యకా శాఖా యది వినతా భవతి పాండరావాస్యాత్|

విజ్ఞాతవ్యం శాఖాతలే జలం త్రిపురుషం ఖాత్వా|| - ౫౬=56 ;

తా. ఉదకరహిత ప్రాంతమున - గొప్ప చెట్టు కొమ్మలు యధాక్రమంబున ఉండి, 

అందలి - ఒక కొమ్మ మాత్రం - భూమి వైపు వంగి గానీ, 

తెల్లగా గాని ఉన్నచో ఆ కొమ్మ క్రింద - 

మూడు పు.ప్ర. త్రవ్వితే water ఉండును.   - ౫౫ -౫౬ = 55, 56 ;

================================ ,

wamgina komma, kaubEri ;- 

sadati mahee gamBIram yasmimScaraNA hatA jalam tasmin|

saardhai@h tribhi@h manushayai@h kaubErI tatra ca siraasyaat|| ౫౫=55; 

taa. waari [=`water`] wiheena pradESAna naDicETappuDu, 

ecaTa paadatADitamagu puDami gamBIramuga dhwanimcunO - 

acaTa mUDunnara pu.pra. trawwitE uttaradiSa numDi 

prawahimcE kaubEri - anE jalanADi umDunu.

& wRkshasyakA SAKA yadi winatA Bawati paamDarAwAsyAt|

wijnaatawyam SAKAtalE jalam tripurusham KAtwA|| - ౫౬=56 ;

tt. udakarahita praamtamuna - goppa ceTTu kommalu yadhaakramambuna umDi, 

amdali - oka komma maatram - BUmi waipu wamgi gaanii, 

tellagaa gaani umnnacO A komma krimda - mUDu pu.pra. trawwitE umDunu.                        ౫౫=55 & ౫౬=56 ; 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి