ధర్మం యశస్యంచ దదా మ్యతో ఽహం జలార్గళం యేన .... ; ౧ ;
ఈ భూమియందు నిమ్నోనతంబులుగ జలనాడులున్నవి -
ఏకేన వర్ణేన రసేన చాంభ శ్చ్యుతం ; [ శ్లోకమ్ ; ౨ ] =
ఉదకము ఆకాశం నుండి మేఘంబులచే ఏక స్వాదు విశిష్టంబులై
[ఒకే రుచి కలిగిన నీరు ] వర్షించబడుచున్నది.
అయినను. భూ విశేష సంబంధముచే అనేక రసంబులు కలదియును,
నానావర్ణంబులు కలదియును నున్నయది.
కావున పక్ష్య మాణక్రమంబున భూములం పరీక్షించి -
బావులు మొదలగు వానిం బడయువలెను.
The above r - జలార్గళ శాస్తము - లోని - శ్లోకములు - 1 - 2 - 3 ;;
& శ్లోకమ్ 5 ;- పురుహూతానల. .... ;-
పురుహూతానల యమ నిర్వృత్తి వరుణ పవనేందు శంకరా దేవాః ;
ఉన్నతేవ్యా క్రమశః - పూర్వాదీనాం దిశాం పతయః||
౩] దిక్పతి నామ్న్యశ్చ సిరా నవమీ మధ్యే మహా సిరా నామ్నీ,
ఏతాభ్యో~న్యా శ్శతశో వినిస్సతా నామభిః ప్రధితాః||
౪] పాతాళా దూర్ధ్వ సిరా శుభప్రదా దిక్షు సంస్థితాయాశ్చ,
కోణదిశి స్వల్ప జలా స్సిరా నిమిత్తాన్యతో వక్షే - ౪ -
=============================
dharmam yaSasyamca dadaa myatO ఽham jalaargaLam yEna .... ; ౧ ;
ee BUmiyamdu nimnOnatambuluga jalanADulunnayawi -
EkEna warNEna rasEna cAmBa Scyutam ; [ SlOkamm ; ౨ ]
udakamu AkASam numDi mEGambulacE Eka swaadu wiSishTambulai [okE ruci kaligina neeru ] warshimcabaDucunnadi.
ayinanu. BU wiSEsha sambamdhamucE anEka rasambulu kaladiyunu, naanaawarNambulu kaladiyunu nunnayadi. kaawuna pakshya maaNakramambuna BUmulam pareekshimci - baawulu modalagu waanim baDayuwalenu.
{kusuma ;- manishi daaham wEsinappuDu - bimdelOni nILLanu okkasaarE trAgalEDu kadA! glaasu maatramE ataniki atyamta aawaSyakata unna paaneeya parikaram. bhuumilOni baawulanu - atyaaSAparulautuu, puuDciwEstunnAru. waalee - kuupa - taTAkamulu - dharaNi janani - gomtu eppuDU callagaa umDElaa cEyagala wiSishTa wiSEsha upakaariNulu - gamanimcamDi ........... }}
శ్లోకమ్ 5 ;- పురుహూతానల ;- పురుహూతానల =
puruhuutaanala yama nirwRtti waruNa pawanEmdu SamkarA dEwA@h ;
unnatEwyaa kramaSa@h - puurwaadeenaam diSAm pataya@h||
౩] dikpati naamnyaSca siraa nawamee madhyE mahaa siraa naamnee,
Etaa bhyOASSataSO winissatA naamabhi@h pradhitaa@h||
౪] paatALA dUrdhwa sirA SubhapradA dikshu samsthitaayaaSca,
kONadiSi swalpa jalaa ssiraa nimittaanyatO wakshE - ౪ -
&
[ jalArgaLa SAstamu - lOni - SlOkamulu - 1 - 2 - 3 ] ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి