18, ఆగస్టు 2023, శుక్రవారం

మేకవాసన కలిగిన fish

 జలపరిహీనేదేశే *ఫల్లక వృక్షో యదా దృశ్యః,

ప్రాచ్యాం హస్త త్రితయే వహతి సిరా దక్షిణాప్రథమమ్ ; ౨౧ = 21 ;

&

మృన్నీలోత్పలవర్ణా కాపోతా దృశ్యతే తదా తస్మిన్ ,

హస్తేఽ జగంధి మత్స్యో భవతియోల్పంచ సక్షారమ్|| = శ్లోకమ్; ౨౨ = 22 ;;

తాత్పర్య ;- జలవిహీన ప్రాంతమున - బ్రహ్మమేడిచెట్టు ఉంటే, 

దానికి మూడు మూరలు విడిచిపెట్టాలి, మూడు పురుష ప్రమాణాలు - 

అక్కడ త్రవ్వితే -

"యామ్యం" అనే జలనాడి

తర్వాత నీలవన్నె మట్టి, దాని కింద - మేకవాసన కలిగినమత్స్యం = చేప - 

దాని క్రింద అతి స్వల్పంగా - ఉప్పునీళ్ళు ఉండును.

& **ఫల్లక = *వృక్షః కంపిల్లకో యదా దృశ్యః, కలు జువ్వి ;

goat smell Fish & "యామ్యం" జలనాడి ;

& Ref ; *పురుషప్రమాణం = పురుషుడు చేతులు బార చాచి, 

నీటిలో దూకేటప్పుడు - ఎగయు నీటి అంగుళముల కొలత ;; 

======================== , 

Goat smell Fish & Yamyam jalanADi ;

jalaparihInEdESE *phallaka wRkshO yadA dRSya@h,

prAcyAm hasta tritayE wahati sirA dakshiNAprathamamm ; ౨౧ = 21 ;

&

mRnneelOtpalawarNA kApOtA dRSyatE tadaa tasmin ,

hastEఽ jagamdhi matsyO bhawatiyOlpamca sakshaaramm|| = శ్లోకమ్; ౨౨ = 22 ;; 

taatparya ;- jalawiheena praamtamuna - brahmamEDiceTTu umTE, daaniki mUDu mUralu wiDicipeTTAli, mUDu purusha pramANaalu - akkaDa trawwitE -

"yaamyam" anE jalanADi - tarwaata neelawanne maTTi, daani kimda - mEkawaasana kaliginamatsyam = cEpa - daani krimda ati swalpamgaa - uppuneeLLu umDunu.  

& *phallaka = *wRksha@h kampillakO yadA dRSya@h, kalu juwwi ;;      

&

Ref ;- purushapramANam = purushuDu cEtulu baara caaci, 

nITilO duukETappuDu - egayu nITi amguLamula kolata ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి