వాపీ కూపాదులు - క్షారోదకములు ఐనను,
బురదగ ఉండినను, వగరుగ, దుర్గంధంగా ఉన్నచో -
అందులో ఏఏ దినుసులను వేసి, శుభ్రపరచవచ్చునో -
వరాహమిహిరుడు - వివరముగా ఇట్లు చెప్పెను ;-
విలంబినో యత్ర తటద్రుమానపుర్వి లోకయంతి ప్రసవేక్షణైరివ,
శమం దిశంతః కలహంస భూషణా క్వచి ద్భవేణీ మనోరమాః|| [శ్లోకమ్; ౯]
&
"కలిలం కటుకం లవణం విరసం- సలిలం చా శుభాగంధి భవేత్,
తదనేన భవ త్యమలం సరసం శుభగంధిగుణైః రసరైశ్చయుతమ్"
[శ్లోకమ్; ౯] {శ్లో; ౧౦ - -> [see -> బావి రూపం <-; [see] ;;
&
శ్లో. అర్జున ముస్తోశీరైః సనాగ[?]కో శాత శామలక చూర్ణైః,
కత@ ఫల చూర్ణైః, కూపే @ యోగఃప్రదాతవ్యః||
========================================= ,
తాత్పర్య = ఇట్లా తయారు చేసిన బావి నీటి మడుగులు -
అందు వచ్చిన నీరు - బురదగా/ వగరుగా/ దుర్గంధం ఉన్నచో -
ఆ water purification ;-
జలశుద్ధి విధానములు ;-
మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు, శొంఠి, బీరవిత్తులు, ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - అన్నిటినీ చూర్ణం చేసి, ఆ నీళ్ళలో కలిపివేయాలి.
అప్పుడు - ఆ ఉప్పునీళ్ళు -> మధురజలములు అగును. [శ్లో; ౧౦ & పేజీ = 9 ] ;
[మద్దిచెట్టు పట్ట, తుంగగడ్డలు, వట్టివేళ్ళు, శొంటి, బీరవిత్తులు,
ఉసిరిక పొట్టు, చిల్లగింజలు - చూర్ణం చేసి - కలిపినచో ఆ నీళ్ళు మధురముగా - తీయగా మారును.]
================= ,
Hindu JalaSuddhi - methods - purification ;-
waapI kUpAdulu - kshArOdakamulu ainanu,
buradaga umDinanu, wagaruga, durgamdhamgaa unnacO
amdulO -EE dinusulanu wEsi, SubhraparacawaccunO -
warAhamihiruDu - wiwaramugaa iTlu ceppenu ;-
wilambinO yatra taTadrumaanapurwi lOkayamti prasawEkshaNairiwa,
Samam diSamta@h kalahamsa BUshaNA kwaci dbhawENI manOramA@h|| [శ్లోకమ్; ౯]
&
"kalilam kaTukam lawaNam wirasam - salilam cA SuBagamdhi BawEt,
tadanEna bhawa tyamalam sarasam SuBagamdhiguNai@h rasaraiScayutam||"
&
SlO. arjuna mustOSIrai@h sanaaga[?]kO SAta SAmalaka cUrNai@h,
kata@ phala cUrNai@h, kUpE @ yOga@hpradAtawya@h||
[శ్లోకమ్; ౯] {శ్లో; ౧౦ ]
tAtparya ;- iTlaa tayaaru cEsina baawi nITi maDugulu - amdu waccina neeru - buradagaa/ wagarugaa/ durgamdham unnacO -
aa jalaSuddhi widhaanamulu ;-
maddiceTTu paTTa, tumgagaDDalu, waTTiwELLu, SomTi, bIrawittulu, usirika poTTu, cillagimjalu - cUrNam cEsi - kalipinacO A nILLu madhuramugaa - teeyagaa maarunu.
ఽ ఽ ఽ ఽ ఽ ఽ - ఽ ఽ ఽ ఽ ఽ ఽ - ఽ ఽ ఽ ఽ ఽ ఽ ;
water purification methods Ancient India
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి