24, ఆగస్టు 2023, గురువారం

రెండుతలల ఖర్జూరంచెట్టు

 ఖర్జూరో ద్విశిరస్కో యత్ర జ్జలవివర్జితే దేశే|

తస్యాః పశ్చిమ దేశే నిర్దేశ్యం త్రిపురుషే వారి|| ౫౯ - 59 ;

& తా. జలవర్జిత ప్రాంతమున - రెండు తలలు కలిగి మొలిచే -

ఖర్జూరం చెట్టు ఉంటే -

దానికి పశ్చిమదిక్కున మూడుమూరల దూరాన - 

మూడుపురుషుల ప్రమాణము త్రవ్వితే నీరు ఉంటుంది.   ౫౯ = 59 ;

& యది భవతి కర్ణి కార స్సిత కుసుమస్యాత్ పలాశ వృక్షో వా|

సవ్యేన తత్ర హస్త త్రయేంబు పురుష త్రయే భవతి|| ౬౦=60

తా. అంబు[=water] రహిత సీమలో -

తెల్లని పుష్పాలు పూచే కొండగోగు చెట్టు ఐనను, 

తెల్లపూల మోదుగ చెట్టైనా గానీ ఉంటే - దానికి -

దక్షిణదిశలో మూడుమూరల దూరాన -

మూడు పు.ప్ర. తవ్వినచో జలము ఉంటుంది. ౬౦ = 60 ;

========================== ,

remDu talala KarjUram `tree` ;- 

KarjuurO dwiSiraskO yatra jjalawiwarjitE dESE|

tasyA@h paScima dESE nirdESyam tripurushE waari|| ౫౯ - 59 ; 

& taa.  jalawarjita praamtamuna - 

remDu talalu kaligi molicE Karjuuram ceTTu umTE -

daaniki paScimadikkuna mUDumuurala duuraana - 

mUDupurushula pramANamu trawwitE neeru umTumdi.   ౫౯ = 59 ;

yadi bhawati karNi kaara ssita kusumasyaat palASa wRkshO wA|

sawyEna tatra hasta trayEmbu purusha trayE bhawati|| ౬౦=60 ; 

taa. ambu[=`water`] rahita seemalO -

tellani pushpaalu puucE komDagOgu ceTTu ainanu, 

tellapuula mOduga ceTTainaa gaanee umTE - daaniki -

dakshiNadiSalO mUDumuurala duuraana -

mUDu pu.pra. tawwinacO jalamu umTumdi. ౬౦ = 60 ;

& Extra notes ;-

Etymology ;- ఖర్జూరంచెట్టు ;- "खजूर का पेड" ;; 

खजूर ;- फीनिक्स डेक्टाइलेफेरा - एक ताड़ प्रजाति का वृक्ष है ;

Date Palm ;-ఖర్జూరము;- ಖರ್ಜೂರದ ಮರ ; 

Inherited from Prakrit 𑀔𑀚𑁆𑀚𑀽𑀭 / & Sanskrit = खज्जूर / खर्जूर ; 

Gujarati ખજૂર - Bengali খেজুর (khejur), 

Assamese খেজুৰ (khezur) ; ಖಜ್ಜೂರ ;;

&

Link = Hinduism = Names - 60 years ;- 

60 years - names ;- Hinduism ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి