*యామ్యేన నారికేళా దహి నిలయశ్చేత్ ఉదక్ జలం వాచ్యమ్|
సప్త పరిత్యజ్య కరాన్ ఖాత్వా పురుషాన్ జలం పంచ|| -౪౨=42 ;
కర్బుర కోహిః పురుషే కృష్ణామృత్ పుటభిదపి చ పాషాణః|
శ్వేతామృతశ్చిమత స్సిరాశ్చోత్తరా భవతి|| - ౪౩=43 ;
&
తా. నీరు ఉండని ప్రాంతమున కొబ్బరిచెట్టు నకు -
దక్షిణదిశలో పుట్ట ఉంటే ,
దానికి ఏడు [seven = 7] *మూరల దూరమున -
ఐదు పు.ప్ర. త్రవ్వితే - నీరు ఉంటుంది.
ఆ water లో పు.ప్ర. ననే చిత్ర వన్నె కల పాము [=serpent] -
దాని క్రింద నల్లనిమట్టి, ఆ క్రింద తెల్లనిమట్టి,
ఆ క్రింద ఆయుధముచే పగలగొట్టగలిగే ఱాయి [=రాయి= stone]
దాని కింద పడమటి దిక్కు నుండి ప్రవహించే జలనాడి &
ఆ క్రింద - ఉత్తరదిక్కు నుండి ప్రవహించే ~
మఱి ఒక జలనాడి ఉండును. = ౪౨, ౪౩ ;
& *యామ్యేన కపిత్థస్యా~హి సంశ్రయః=వెలగచెట్టు ;;*
& నీరు ఊరుట =ఊరు =[=neeru uuruTa]` = ooze ;; exude ;;
spring ;; leak out as water ;
& నీటి ఊట = [=nITi UTa] = babbling water;; still watersprings ;;
& మూర/ మూరెడు కొలత ;- Measurement ;- with ARM - in Cubits ;
========================== ,
*yAmyEna naarikELA dahi nilayaScEt udak jalam waacyamm|
sapta parityajya karaan KAtwaa purushaan jalam pamca|| ౪౨=42 ;
karbura kOhi@h purushE kRshNAmRt puTabhidapi ca paashAN@h|
SwEtAmRtaScimata ssiraaScOttaraa bhawati|| - ౪౩=43 ;
&
taa. neeru umDani praamtamuna kobbariceTTu naku -
dakshiNadiSalO puTTa umTE,
daaniki EDu [`seven = 7`] muurala duuramuna -
aidu pu.pra. trawwitE - neeru umTumdi.
aa `water` lO pu.pra. nanE citra wanne kala paamu -
daani krimda nallanimaTTi, aa krimda tellanimaTTi,
aa krimda aayudhamucE pagalagoTTagaligE ~raayi [=raayi= `stone`]
daani kimda paDamaTi dikku numDi prawahimcE jalanADi &
aa krimda - uttaradikku numDi prawahimcE ma~ri oka jalanADi umDunu. = ౪౨, ౪౩ ;;
*yAmyEna kapitthasyaa~hi samSraya@h=welagaceTTu* &
నీరు ఊరుట =ఊరు =[=neeru uuruTa]` = ooze ;; exude ;; spring ;; leak out as water ;
& నీటి ఊట = [=nITi UTa] = babbling water;; still watersprings ;;
&
Two water springs = రెండు జల ఊటలు = remDu jala UTalu ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి