యద్యపి నిరయో దృశ్యో దక్షిణతః, సంస్థిత@ కరంజస్య|
హస్త స్వయేతు యామ్యే* తో యితి పురుషద్వయే సార్ధే|| శ్లోకమ్;౩౪= 34;
&
కచ్ఛపకః పురుషార్ధే ప్రధమం చోత్పద్యతే సిరా పూర్వా|
ఉదగన్యార్ధ స్వాదు జలా - హరితోశ్మాధస్స్థిత స్తతి స్తోయమ్||-శ్లోకమ్;౩౪=33;
శ్లోకమ్ ;- ౩౩ , 34 ; - తాత్పర్య ;- అంబు [=water] విహీన ప్రదేశాన -
A] కానుగచెట్టు, ఆ Tree కి దక్షిణదిశన - B] పుట్ట ఉండెనేని, &
C] దానికి - యామ్య భాగాన - రెండు మూరల దూరాన -
రెండున్నర పురుషప్రమాణము త్రవ్వినచో - నీరు ఉండును.
అందు అర్ధ పురుషప్రమాణముననే D] తాబేలు ఉండును, దాని కింద ~
~~ పూర్వ[=East] దిక్కు నుండి ప్రవహించేజలనాడియు,
దాని క్రింద ఉత్తరదిక్కు నుండి ప్రవహించే జలనాడి, ఆ క్రింద ~~~ ;
'A'] పచ్చని ఱాయి [stone] - అక్కడ - నీళ్ళు ఉంటాయి - [హమ్మయ్య!!!!! 💧💦😃] ;
శ్లోకమ్ ;- ౩౪ ;
& *పురుషత్రి త్రయే సిరా సార్ధే.
============================== ,
yadyapi nirayO dRSyO dakshiNata@h, samsthita@ karamjasya|
hasta swayEtu yAmyE* tO yiti purushadwayE saardhE|| శ్లోకమ్;౩౩;
kacCapaka@h purushaardhE pradhamam cOtpadyatE siraa pUrwA|
udaganyaardha swaadu jalaa -haritOSmAdhassthita stati stOyamm||శ్లోకమ్;౩౪=34;
శ్లోకమ్ ;-౩౩ ; - taatparya ;- ambu [=`water`] wiheena pradESAna -
`A]` kaanugaceTTu, aa `tree` ki dakshiNadiSana -
`B`] puTTa umDenEni, &
`C`] daaniki - yaamya BAgaana - remDu mUrala duuraana -
remDunnara purushapramANamu trawwinacO - neeru umDunu.
amdu ardha purushapramANamunanE
`D`] tAbElu umDunu, daani kimda ~
~~ puurwa[=`East`] dikku numDi prawahimcEjalanADiyu,
daani krimda uttaradikku numDi prawahimcE jalanADi, aa krimda ~~~ ;
'E'] paccani ~raayi [`stone`] - akkaDa - nILLu umTAyi -
~~~~~~~~~ ~ ~ ~ ~ ~ ~ [hammayya!!!!! 💧💦😃] ;
& *purushatri trayE siraa saardhE. [శ్లోకమ్ ;- 33, 34]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి