ఇంద్రతరోః వల్మీకః ప్రాక్ దృశ్యః పశ్చిమే సిరా హస్తే|
ఖాత్వా చతుర్దశ నరాః కపిలా గోథా* నరే ప్రథమే|| 70=౭౦ ;;
====================================== ,
& తా. మరుదేశాలలోని - మద్దిచెట్టునకు -
తూర్పు దిక్కునందు - పుట్ట ఉంటే -
దానికి[ANtHill] పడమటి దిక్కున -
ఒక మూర దూరమున - *చతుర్దశ పు.ప్ర. త్రవ్వినట్లైతే -
నీరు ఉనికి బయల్పడుతుంది, మఱియు -
కపిలవర్ణము కల ఉడుము* - ఉండును. = ౭౦=70 ;
*चतुर्थ • = నాలుగు వ ;; చతుర్దశ = 14 = పధ్నాలుగు ; &
notes ;- మద్దిచెట్టు - అర్జునుడు - భారతవీరుడు - కి కలిగి ఉన్న పేర్లు -
మద్ది కి ఉన్నవి ;- తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) ;
సాంసృతిక పదాలు ;- నాదిసర్బా, చిత్రయోది, కిరీటి, గాండీవిని,
సవ్యసాచి ; అర్జునము చెట్టు· గంధవృక్షకము· ధనంజయము ;
&
extra notes ;- బాలకృష్ణ లీలలు ;- story ;- యమల - అర్జున తరువులు ;-
కుబేరుని పుత్రులు - మణిగ్రీవుడు, నల కుబేరుడు - శాపవిముక్తి -
భాగవత & హరివంశ రామాయణ కథలు ;
========================= ,
imdratarO@h walmeeka@h praak dRSya@h paScimE siraa hastE|
KAtwA caturdaSa naraa@h kapilaa gOthaa narE prathamE|| 70=౭౦ ;;
& taa. marudESAlalOni - maddiceTTunaku -
tUrpu dikkunamdu -
puTTa umTE - daaniki paDamaTi dikkuna -
oka muura duuramuna -
*caturdaSa pu.pra. trawwinaTlaitE - niiru uniki bayalpaDutumdi, ma~riyu -
kapilawarNamu kala uDumu - umDunu, ౭౦=70 ;;
& *चतुर्थ • = naalugu wa ;; caturdaSa = 14 = padhnaalugu ; ; &
extra notes ;- baalakRshNa leelalu ;- yamala - arjuna taruwulu ;-
kubEruni putrulu - maNigreewuDu, nala kubEruDu - SApawimukti -
BAgawata & hariwmSa raamaayaNa kathalu ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి