వల్మీక స్సిగ్ధో దక్షిణేవ తిలకస్య సకుశ దూర్వశ్చేత్,
పురుషైః[?] పంచభిః - అంభో దిశి వారుణ్యాం సిరా పూర్వా|| ౩౬ =36 ;
సారాంశం ;- నీరు ఉండని ప్రాంతమున - A] బొట్టుగచెట్టు,
ఆ బొట్టుగమొక్కకు దక్షిణాన - B] దర్భలతో కూడిన పుట్ట ఉన్నట్లైతే -
ఆ పుట్టకు పశ్చిమదిక్కున - ఐదు [=5] పురుషప్రమాణము త్రవ్వితే,
పడమటి దిక్కు ప్రవాహమైన - వారుణి జలనాడి 💦💧💦,
దాని తూర్పుదిక్కు నుండి ప్రవహించే
వేఱొక జలనాడి 💦కూడా ఉంటుంది. = ౩౭ = 37 ;;
&
వారుణి తో మరొక జల ఊట ;
=============================== ,
walmeeka ssigdhO dakshiNEwa tilakasya sakuSa dUrwaScEt,
purushai@h[?] pamcaBi@h - amBO diSi waaruNyAM siraa puurwA|| ౪౬ =36 ;
saarAMSam ;- neeru umDani praamtamuna -
`A`] boTTugaceTTu, aa boTTugamokkaku dakshiNAna -
B`] darBalatO kUDina puTTa unnaTlaitE -
aa puTTaku paScimadikkuna - aidu purushapramANamu trawwitE,
paDamaTi dikku prawaahamaina -
wAruNi jalanADi, dAni tUrpudikku numDi prawahimcE -
wE~roka jalanADi kUDaa umTumdi. = - ౩౭=37 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి