24, ఆగస్టు 2023, గురువారం

ముళ్ళు లేని వాకుడు, తెల్లపూలు

కిసలయ ఫల కుసుమ వికారో యది పూర్వే సి రాత్రిభిర్ హస్తే|

భవతి పురుషైః చతుర్భిః పాషాణోధః క్షితిః పీతా|| ౫౭ =57 ;

తా. వృక్షం ఐనా - దాని నైజము ఐన స్వభావాన్ని వదలి - 

చిగుళ్ళును, పుషములును - వర్ణాదులును భేదింపబడి ఉంటే 

ఆ చెట్టునకు మూడు మూరల దూరాన త్రవ్వితే - నీరు ఉంటుంది.

అందు ఱాయి[=stone] & తెల్లని మృత్తిక ఉంటాయి.

&

యది కంటకారి కంటకైః వినా దృశ్యతే సితైః కుసుమైః|

తస్యా స్తలేంబు వాచ్యం త్రిభిః నరై రర్ధ *పురుషే చ|| ౫౮= 58 ;

తా. జలరహిత సీమలో వాకుడుచెట్టు, ములక

ఇవి ముళ్ళు లేకుండా ఉండి & తెల్లపూవులు పూచి ఉంటే - 

దాని క్రింద మూడున్న పు.ప్ర. [=*అర్ధ పురుషప్రమాణము] 

త్రవ్వితే నీరు ఉంటుంది. = ౫౭ = 57, ౫౮= 58 ;;

=================================== ,

muLLu lEni waakuDu, tellapUlu ;-

kisalaya phala kusuma wikaarO yadi puurwE si raatribhir hastE|

bhawati purushai@h caturBi@h paashANOdha@h kshiti@h peetA|| ౫౭ =57 ;

taa. WRksham ainaa - daani naijamu aina swaBAwaanni wadali - ciguLLuni, pushamulunu - warNAdulunu BEdimpa [`enter page 2] -

baDi umTE aa ceTTunaku mUDu muurala duuraana trawwitE - neeru umTumdi.

amdu ~raayi[=`stone`] & tellani mRttika umTAyi.

&

yadi kamTakaari kamTakai@h winaa dRSyatE sitai@h kusumai@h|

tasyaa stalEmbu waacyam triB@h narai rardha purushE ca|| ౫౮= 58 ;

taa. jalarahita seemalO waakuDuceTTu, mulaka - iwi muLLu lEkumDA umDi & tellapuuwulu puuci umTE - daani krimda mUDunna pu.pra. [=ardha purushapramANamu] 

trawwitE neeru umTumdi. = ౫౭ = 57, ౫౮= 58 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి