కాకో మంజరి[?]కాయాం వల్మ్మీకో దృశ్యతే సిరాతస్మిన్,
పురుషత్రయే సపాదే పశ్చిమదిక్ స్థా భవతి సా చ|| - శ్లోకమ్ ౧౯ = 19 ;
ఆపాంతు పీతి కామృద్గోన సవర్ణశ్చ భవతి పాషాణః,
పురుషార్ధే కుముదమ్నిభో దృష్టిపథం మూషికో యాతి|| - శ్లోకమ్ ౨౦ = 20 ;
తాత్పర్య ;- "వారుణి" జలనాడి ; కుక్కమేడిచెట్టు ; white rat ;-
ఉదకములు ఉండని చోట - "కుక్కమేడిచెట్టు" కింద పుట్ట ఉంటే
దానికి మూడుమూరల దూరమున మూడుంబాతికె పురుషప్రమాణము త్రవ్విన -
అందు పడమటి దిక్కున స్రవించెడి "వారుణి" అనే జలనాడి ఉంటుంది.
అందు అర్ధ పురుషప్రమాణమున - తెలుపు, పచ్చని వన్నె కల మృత్తికయు,
కుంకుమరంగు గల పాషాణము, దాని క్రింద - తెల్లని ఎలుక - ఉంటుంది. ;;
============================= ,
kAkO mamjari[?]kAyAm walmmIkO dRSyatE siraatasmin,
purushatrayE sapAdE paScimadik sthA bhawati sA ca|| ; - SlO - ౧౯ = 19 ;;
aapaamtu peeti kaamRdgOna sawarNaSca bhawati paashANa@h,
purushaardhE kumudamniBO dRshTipatham mUshikO yaati|| - ౨౦ = 20 ;
taa. udakamulu umDani cOTa - kukka[?] mEDiceTTu kimda puTTa umTE daaniki mUDumUrala duuramuna mUDumbAtike purushapramANamu trawwina - amdu paDamaTi dikkuna srawimceDi "wAruNi" anE jalanADi umTumdi. amdu ardha purushapramANamuna -
telupu, paccani wanne kala mRttikayu, kumkumaramgu gala paashANamu, daani krimda tellani eluka umTumdi. ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి