19, ఆగస్టు 2023, శనివారం

తెల్ల తాబేలు

తస్యైవ పశ్చిమాయాం దిశి వల్మీకో యదా భవేర్ధస్తే|

తత్రోదక్ భవతిస్మి* చతుర్భిః అర్ధాధికైః పురుషైః| =  శ్లోకమ్ ; ౨౬ ; = 26 ;;

&

తాత్పర్య ;- తోయ విహీన ప్రాంతములందు - 

తాండ్ర - లేక - జువ్విచెట్టు ఉన్నప్పుడు - 

ఆ పాదపమునకు - పడమటిదిక్కున పుట్ట ఉంటే 

దానికి 'మూరెడు-'దూరాన - నాలుగున్నర పురుషప్రమాణములు త్రవ్వినచో - 

ఉత్తరదిక్కు నుండి ప్రవహించే జలనాడి ఉంటుంది, 

అందు ఒక పురుషప్రమాణముననే - 

A] తెల్లని తాబేలు, దాని క్రింద B] ఎఱ్ఱని వర్ణము కలిగిన *పాషాణం - ఉంటాయి, 

అయితే అక్కడ - మూడు ఏళ్ళ తర్వాత ఆ ఊట నిలిచిపోతుంది.

After THREE YEARS - there would be NO WATER Stream ;

*పాషాణం  = *Arsenic ; poison - rock ;

 ========================= ,

White Tartoise and *Arsenic ; poison - rock ;- 

tasyaiwa paScimaayaam diSi waImeekO yadaa BawErdhastE|

tatrOdak bhawatismi* caturbhi@h ardhaadhikai@h purushai@h| =  శ్లోకమ్ ; ౨౬ ;=26 ;

taa. tOya wiheena praamtamulamdu - taamDra - lEka - juwwiceTTu unnappuDu - aa paadapamunaku - paDamaTidikkuna puTTa umTE daaniki 'muureDu-'duuraana - naalugunnara purushapramANamulu trawwinacO -

uttaradikku numDi prawahimcE jalanADi umTumdi, amdu oka purushapramANamunanE - `A]` tellani taabElu, daani krimda `B`] e~r~rani warNamu kaligina pAshaaNam - umTaayi, ayitE akkaDa - muuDu ELLa tarwAta aa UTa nilicipOtumdi. [= శ్లోకమ్ ; ౨౬ ] ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి