వామేన హరిద్రతరో ద్వల్మీకశ్చేః జలం తతః పూర్వే|
హస్త త్రితయే పురుషై స్సత్ర్యం శైః పంచభిః భవతి|| ౪౬ -
నీలోభుజగః పురుషే మృత్ పీతా మరకతోపమశ్చాశ్మా|
కృష్ణా భూః ప్రథమం వారుణీ సిరా దక్షిణాచాన్యా||౪౭ ;
తా. తోయము జాడ కనపడని జాగాలలో -
అ] మ్రానిపసుపు చెట్టు, ఆ తరువునకు - ఉత్తరదిక్కున -
ఆ] పుట్ట, దానికి తూర్పు దిక్కున మూడుమూరల దూరాన - ఐదుమ్ముప్పాతిక పురుషప్రమాణమునత్రవ్విన నీరు ఉంటుంది.
ఆ water లో పు.ప్ర. ననే నల్లనిపాము, దాని కింద -
ఆ]పచ్చని మట్టి - దాని కింద
ఇ] మరకత మణిని పోలిన ఱాయి [=stone] -
ఆ కింద నల్లని మట్టి, &
ఇంకా దాని కింద - ఈ] వారుణి జలనాడి - పిదప -
దక్షిణ ప్రవాహిని ఐన - యామ్యమ్ సిరా - ఉంటాయి.
& ౪౬ = 46 & ౪౭ = 47 ;;
Notes extra ;- పసుపు బౌహినియా ;- పసుపు కాంచనాన్ని కాంచిని ఆరెచెట్టు,
పసుపు ఆరెచెట్టు అని కూడాఅంటారు.
దీని శాస్త్రీయ నామం "బాహూనియా టొమెంటోసా"
ఇది ఫాబేసీ కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. లేత ఆకుపచ్చ ;;
పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప ;;
తెల్ల ఆరెచెట్టు ;- ఫాబేసి కుటుంబంలోని బాహినియా ప్రజాతి, పుష్పించే మొక్క.
దీని శాస్త్రీయ నామం బాహీనియా రెస్ మోసా (Bauhinia racemosa).
భారతదేశంలో బీడీ ఆకు చెట్టు ;;
======================== ,
waamEna haridratarO dwalmeekaScE@h jalam tata@h pUrwE|
hasta tritayE purushai ssatryam Sai@h pamcaBi@h Bawati|| ౪౬ -
neelOBujaga@h purushE mRt peetaa marakatOpamaScaaSmaa|
kRshNA BU@h prathamam waaruNee siraa dakshiNAcAnyA||౪౭ ;
taa. tOyamu jaaDa kanapaDani jaagaalalO - a] mraanipasupu ceTTu, aa taruwunaku - uttaradikkuna - aa] puTTa, daaniki tuurpu dikkuna mUDumUrala duuraana - aidummuppaatika purushapramANamunatrawwina neeru umTumdi.
aa `water` lO pu.pra. nanE nallanipaamu, daani kimda - aa]paccani maTTi - daani kimda i] marakata maNini pOlina ~raayi [=`stone`] - aa kimda nallani maTTi, &
imkaa daani kimda - ee] waaruNi jalanADi - pidapa -
dakshiNa prawaahini aina - yaamyamm siraa - umTAyi.
& ౪౬ = 46 & ౪౭ = 47 ;;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి