19, ఆగస్టు 2023, శనివారం

కుముద-జలనాడి

శోణార్కతరో రపరోత్తరతస్సిరా కరావతి క్రమ్య|

కుముదానామ సిరా సా పురుషత్రయ వాహినీ భవతి||   శ్లోకమ్ ; ౨౩ = 23 ;

&

ఆసన్నో వల్మీకో దక్షిణ పార్శ్వే విభీతకస్య యది|

అధ్యర్ధే తస్యసిరా పురుషేజ్ఞే ప్రాచ్యామ్|| =  24/ 25 = శ్లోకమ్ ; ౨౪ ; 

&

తాత్పర్య ;-  [శోణార్కతరో-౨౩] ;- ఎఱ్ఱ జిల్లేడు చెట్టు ;-

నిర్జల సీమలో ఎఱ్ఱ జిల్లేడు చెట్టు ఉంటే -

జిల్లేడుకి వాయవ్యభాగమున - రెండుమూరల దూరాన -> 

మూడు పురుషప్రమాణములు త్రవ్వినచో - 

కుముద - అనే జలనాడి ఉంటుంది.

taatparya ;- [శోణార్కతరో-౨౩] ;- e~r~ra jillEDu ceTTu ;-

nirjala seemalO e~r~ra jillEDu ceTTu umTE - jillEDuki waayawyaBAgamuna - 

remDumuurala duuraana -> mUDu purushapramANamulu trawwinacO - 

kumuda - anE jalanADi umTumdi.

తాండ్రచెట్టు ;- 

తా. ఉదకములు ఉదయించని జాడలలోని - 

తాండ్రచెట్టు కి సమీప దక్షిణభాగాన పుట్ట ఉంటే - 

ఆ పుట్టకి తూర్పుదిక్కు న - రెండు మూరల దూరాన - 

ఒకటిన్నర పురుషప్రమాణములు - త్రవ్వితే - జలనాడి ఉంటుంది.

========================== ,

Kumuda - siraa ;- 

SONArkatarO raparOttaratassirA karaawati kramya|

kumudAnAma sirA sA purushatraya wAhinI Bawati||   శ్లోకమ్ ; ౨౩ = 23 ;

nirjalaseemalO, e~r~rajillEDu cTTu umTE

aa jillEDuki waayawyabhaagaana - remDumuurala duuraana

mUDu purushapramANamulu trawwinacO - -

kumuda - anE jalanADi umTumdi. = శ్లోకమ్ ; ౨౩ = 23 ;

taatparya ;- nirjala seemalO e~r~ra jillEDu ceTTu umTE - 

jillEDuki waayawyaBAgamuna - remDumuurala duuraana mUDu purushapramANamulu trawwinacO - -

kumuda - anE jalanADi umTumdi.

&

aasannO walmeekO dakshiNa paarSwE wiBItakasya yadi|

adhyardhE tasyasiraa purushEjnE prAcyAmm|| =  24/ 25 = శ్లోకమ్ ; ౨౪ ; 

taa. udakamulu udayimcani jaaDalalOni - taamDraceTTu ki -

sameepa dakshiNaBAgaana puTTa umTE - aa puTTaki tuurpudikku na - remDu mUrala duuraana - okaTinnara purushapramANamulu - trawwitE - jalanADi umTumdi

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి