23, ఆగస్టు 2023, బుధవారం

నిధి దొరుకుతుంది

 ఆతృణే సతృణా యస్మిన్ సతృణే తృణ వర్జితా మహీ యత్ర|

తస్మిన్ సిరా ప్రదిష్టా వక్తవ్యం వా ధనం తస్మిన్|| -  ౫౩= 53 ;

తా. ;- ౫౧ - ఉదకంలు లేనిచోట ఎల్లెడల గడ్డి మొలిచి ఉండి, 

ఒకచో మాత్రము మొలిచిఉంటే - 

అట్లాంటి స్థలములలో - ధనము* [= నిధి] గానీ, నీరు గానీ ఉంటుంది. 

&

కంటక తరూణాం మధ్యే వ్యత్యాసేం భస్త్రి కరై పశ్చాత్|

ఖాత్వా పురుషే తోయం త్రి భాగ యుక్తే వాస్యాత్|| ౫౪=54 ;

తా. ;- నిర్జలప్రాంతమున ముళ్ళజాతి చెట్లు నిబిడముగా ఉండి,  

వాని మధ్యన ముళ్ళు లేని జాతి చెట్టు - మొలిచిఉండినచో - 

దానికి పడమటి దిక్కున - మూడు మూరల దూరమున -

ఒకటిమ్ముప్పాతిక [= 1+1/3] - 

పు.ప్ర. త్రవ్విన అందు - జలము గానీ/ ధననిధి గానీ - ఉంటుంది.

ఇట్లాగ ముండ్లు లేని జాతి చెట్లు ఉండే స్థలంబున - 

ముండ్లు గల జాతి తరువులు చెట్లు ఉన్నచో - 

పైన కనుపరచిన ఫలంబు సంభవించును.     ౫౩ - ౫౪=53, 54

========================================== ,

 nidhi dorukutumdi = నిధి దొరుకుతుంది ;

AtRNE satRNA yasmin satRNE tRNa warjitaa mahee yatra|

tasmin siraa pradishTA waktawyam waa dhanam tasmin|| -  ౫౩= 53 ;

taa. ;- ౫౩= udakamlu lEnicITa elleDala gaDDi molici umDi, 

okacOTa maatramu moliciumTE - 

aTlAmTi sthalamulalO - dhanamu* [= nidhi] gaanee, 

neeru gaanee umTumdi.          &

kamTaka tarUNAm madhyE wyatyaasEm Bastri karai paScAt|

khaatwaa purushE tOyam tri BAga yuktE wAsyAt|| ౫౪= 54 ;

taa. ;- nirjalapraamtamuna muLLajAti ceTlu nibiDamugA umDi,  

waani madhyana muLLu lEni jAti ceTTu - moliciumDinacO - daaniki

paDamaTidikkuna - mUDu mUrala duuramuna okaTimmuppaatika [= 1+1/3] - 

pu.pra. trawwina amdu - 

jalamu gaanee/ dhananidhi gaanee - umTumdi.

iTlAga mumDlu lEni jaati ceTlu umDE sthalambuna - 

mumDlu gala jaati taruwulu ceTlu unnacO - 

paina kanuparacina phalambu sambhawimcunu. 

౫౩ - ౫౪= 53, 54 ;;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి