సపలాశా బదరీచే ద్దిశ్య పరస్యాంతతో జలం భవతి,
పురుషత్రయే సపాదే పురుషే ఽత్ర చ డుండుభః చిహ్నమ్. - ; ౧౭ ;
తా. జలములు ఉండని ప్రాంతములలో -
మోదుగచెట్టు, రేగుచెట్టు - కలిసి ఉండేనేని,
అందు ఒక రెండు తలల పాము = డుండుభమ్ - ఉండును.
=
మోరే& అత్తి, మారేడుచెట్లు = మోదుగచెట్టు + రేగుచెట్టు & అత్తిచెట్లు, మారేడుచెట్లు ;-
======================== ,
sapalaaSA badarIcE ddiSya parasyaamtatO jalam Bawati,
purushatrayE sapaadE purushE ఽtra ca DumDuBa@h cihnamm. - ; ౧౭ ;
taa. jalamulu umDani praamtamulalO - mOdugaceTTu, rEguceTTu - kalisi umDEnEni, amdu oka remDu talala pAmu = DumDuBamm - umDunu.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి