ఊష్మా యస్యాం ధాత్ర్యాం ధూమో వా తత్ర వరినరయుగ్మే|
నిర్దేష్టవ్యాచ సిరా మహతా తోయ ప్రవాహేన|| - ౬౧ = 61 ;
తా. ఎక్కడనైనను ఎల్లప్పుడు ఉష్ణము, పొగ వెడలుతుంటే -
అక్కడ రెండు పు.ప్ర. మహాప్రవాహంబుతో కూడిన జలనాడి ఉండును. ౬౧ = 61 ;
&
యస్మిన్ క్షేత్రోద్దేశే జాతం సస్యం వినాశ ముపయాతి|
స్నిగ్ధమతి పాండురం వా మహా సిరా నర యుగే తత్ర|| ౬౨ = 62 ;
- ౬౩ తా. ఏ ప్రదేశములోనైనను బైరు[పైరు??] పెట్టిన చుట్టునుండు - పైరు చక్కగా ఉండి, మధ్య ఒక చోట మాత్రం - పైరు ఎండిపోయిననూ / తెల్లబారినను - మిగుల కోమలము ఐనను -
అక్కడ రెండు పు.ప్ర. త్రవ్వితే మిగుల ఉదకము [=water] ప్రవహించు గొప్ప నాడి ఉండును. = ౬౨ = 62 ;
&
మరు* దేశే భవతి యథా ధాతః పరం వక్ష్యే|
కంఠేషూష్ట్రాణాం ఇవ భూతల సంస్థాస్సిరా యాంతి|| 63 ;
తా. ఇక మరు*ప్రాంతములందున ఉండే జలనాడులను చెబుతాను -
ఎట్లనిన అత్యున్నతములగు ఒంటె మెడకు -- జలములు ప్రసరించు భంగి - మరుభూములందున జలనాడులు పోవుచూ ఉంటాయి.
& notes ;- మరు ప్రదేశములు - అనగా - ఎన్నటికిని జలములు సంభవించవు - వీటినే కొండారణ్యాలు - అని వ్యవహరిస్తారు.
&
extra ;- పైరు / పయిరు = సస్యం - పైరు పంటలు &
crops cultivation ; crop ;; పైరుల ఎకిమీడు = moon = చందమామ ;;
================================ ,
hot smoke - వేడి పొగ & పైరు - మనకు ఇచ్చే సూచనలు ;
Ushmaa yasyaam dhaatryAm dhuumO waa tatra warinarayugmE|
nirdEshTawyAca sirA mahataa tOya prawAhEna|| - ౬౧ = 61 ;
taa. ekkaDanainanu ellappuDu ushNamu, poga weDalutumTE - akkaDa remDu pu.pra. mahaaprawaahambutO kUDina jalanADi umDunu. - ౬౧ = 61 ;;
&
yasmin kshEtrOddESE jaatam sasyam winASa mupayaati|
snigdhamati paamDuram waa mahaa siraa nara yugE tatra|| ౬౨ = 62 ;
- ౬౩ taa. E pradESamulOnainanu bairu[pairu??] peTTina cuTTunumDu - pairu cakkagaa umDi, madhya oka cOTa maatram - pairu emDipOyinanuu / tellabaarinanu - migula kOmalamu ainanu -
akkaDa remDu pu.pra. trawwitE migula udakamu [=`water`] prawahimcu goppa nADi umDunu. = ౬౨ = 62 ;
&
maru* dESE Bawati yathaa dhaata@h param wakshyE|
kamThEshuushTrANAm iwa BUtala samsthaassiraa yaamti|| 63 ;
taa. ika maru*praamtamulamduna umDE jalanaaDulanu cebutaanu -
eTlanina atyunnatamulagu omTe meDaku -- jalamulu prasarimcu bhamgi - maruBUmulamduna jalanADulu pOwucuu umTAyi.
& `notes` ;- maru pradESamulu - anagaa - ennaTikini jalamulu sambhawimcawu - weeTinE komDAraNyaalu - ani wyawaharistaaru.
&
extra notes ;- pairu / payiru = sasyam - pairu pamTalu & = crop ;
crops cultivation ;; pairula ekimIDu = చందమామ = Moon ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి